MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి చేసుకుందాం అనుకుంటే అనుకోకుండా మరణం... ఫస్ట్ టైం ట్రాజిక్ లవ్ స్టోరీ బయటపెట్టిన బిగ్ బాస్ దివి!

పెళ్లి చేసుకుందాం అనుకుంటే అనుకోకుండా మరణం... ఫస్ట్ టైం ట్రాజిక్ లవ్ స్టోరీ బయటపెట్టిన బిగ్ బాస్ దివి!

బిగ్ బాస్ దివి తన లవ్ స్టోరీ బయటపెట్టింది. మొదటిసారి ప్రియుడి గురించి మాట్లాడింది. ఒకరి మరణం లవర్ ని దూరం చేసిందట. దివి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

1 Min read
Author : Sambi Reddy
Published : Feb 25 2024, 07:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ ఫేమ్ దివికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ పొడుగు సుందరి సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో హీటెక్కిస్తోంది. అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ రేంజ్ గ్లామర్ అనడంలో సందేహం లేదు. అయితే కాలమే కలిసి రాలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


కెరీర్ బిగినింగ్ లో దివి కొన్ని చిత్రాలు చేసింది. అవి లో బడ్జెట్ చిత్రాలు కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. మహేష్ హీరోగా నటించిన మహర్షి చిత్రంలో దివి ఓ పాత్ర చేసింది. దివికి కొంత స్క్రీన్ స్పేస్ ఉంది. అనంతరం బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టింది. 

 

36

2020లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4లో దివి పార్టిసిపేట్ చేసింది. అందం, ఆట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దివి హౌస్లో ఎఫైర్స్ కి దూరంగా ఉంది. కొందరితో మాత్రమే ఆమె సన్నిహితంగా ఉండేవారు. బిగ్ బాస్ అనంతరం ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. 

46
Divi Vadthya

Divi Vadthya

తాజాగా దివి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. జోర్దార్ సుజాత హోస్ట్ గా ఉన్న టాక్ షోలో దివి తన లవ్ స్టోరీ పంచుకుంది. దివి బిటెక్ చదివే రోజుల్లో ప్రేమలో పడిందట. ఎమ్ టెక్ వరకు ఇద్దరు రిలేషన్ లో ఉన్నారట. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారట. 
 

56

ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి కి ముహూర్తం పెట్టుకున్నారట. ఇంతలో తన లవర్ తమ్ముడు మరణించాడట. దాంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందట. దానికి తోడు లవర్ హైదరాబాద్ నుండి సొంత ఊరికి వెళ్ళిపోయాడట. పేరెంట్స్ కి తోడుగా అక్కడే ఉండిపోయాడట. 

 

66

తన కోసం ఊరికి వచ్చేస్తే దివి కెరీర్ నాశనం అవుతుందని బ్రేకప్ చెప్పాడట. ఇదే కారణంతో నన్ను దూరం పెట్టాడని తెలిస్తే నేను అతని కోసం ఊరు వెళ్లిపోయేదాన్ని అంటూ దివి చెప్పుకొచ్చింది. అలా పెళ్లి పీటలు ఎక్కాల్సిన దివి పరిశ్రమలో బిజీ అయ్యిందట. అదన్న మాట సంగతి... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer Remuneration: ప్రదీప్ ను దెబ్బకొట్టిన సుడిగాలి సుధీర్, ఒక్కొ ఎపిసోడ్ కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?
Recommended image2
Ravi Teja: 12 లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా?
Recommended image3
Feel Good Movies: మూడ్ బాలేదా? ఈ 5 సినిమాలు చూస్తే మనసు తేలికపడటం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved