అలా పిలిచాడని వేదికపై కమెడియన్ ని కాలితో తన్నిన ఆషురెడ్డి

First Published Mar 22, 2021, 1:54 PM IST


సోషల్ మీడియా స్టార్ అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆషురెడ్డి తరచుగా వివాదాలతో వార్తలలో ఉంటారు. తాజాగా ఆమె చర్య అందరినీ షాక్ కి గురిచేసింది. ఆషురెడ్డి వేదికపై అందరూ చూస్తుండగానే ఓ కమెడియన్ ని కాలితో తన్నింది.