- Home
- Entertainment
- బాబోయ్.. పొట్టి డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న అషురెడ్డి.. ఫ్రంటూ, బ్యాక్ చూపిస్తూ రచ్చ!
బాబోయ్.. పొట్టి డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న అషురెడ్డి.. ఫ్రంటూ, బ్యాక్ చూపిస్తూ రచ్చ!
యంగ్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) బోల్డ్ ఫొటోషూట్లతో నెట్టింట మంటలు రేపుతోంది. ఇంటర్నెట్ లో ఇప్పటికే గ్లామర్ సెన్సేషన్ గా మారిన ఈ బ్యూటీ మరింత గ్లామర్ షో చేస్తూ పిచ్చెక్కిస్తోంది.

అందాల ప్రదర్శనలో అషురెడ్డి హద్దుల్ని దాటేసింది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ నెట్టింట హాట్ బాంబ్ పేల్చుతోంది. అందాల ఆరబోతలో స్టార్ హీరోయిన్లకే మతిపోగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ అదుర్స్ కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ లండన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా విదేశపు వీధుల్లో స్వేచ్ఛగా విహరిస్తూ సందడి చేస్తోంది. మరోవైపు గ్లామర్ షోతోనూ ఫారెనర్స్ మతిపోగొడుతోంది. ఈ సందర్భంగా ఫొటోలకు మతిపోయేలా ఫోజులిస్తోంది.
ఇప్పటికే అషురెడ్డి దుస్తులపై కామెంట్స్ వస్తుండగా.. పరాయి దేశంలో మరింత పొట్టి డ్రెస్ ధరించి హంగామా చేస్తోంది. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అవుతున్నారు. తాజాగా అక్కడి నుంచి ఫొటోలను పంచుకుంది.
లేటెస్ట్ ఫొటోల్లో అషురెడ్డి మినీ టైట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. కాఫీ కలర్ బాడీకాన్ డ్రెస్ లో చుట్టు కొలతలను చూపించింది. సిటీ అందాలను చూస్తూనే.. తన ఒంట్లోని ఫ్రంటూ, బ్యాక్ అందాలను ప్రదర్శించింది.
యంగ్ బ్యూటీ పరువాల విందుకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఖుషీ అవుతున్నారు. ఆమె గ్లామర్ ఫొటోలకు లైక్స్, కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తుండటంతో నెట్టింట అషురెడ్డి పేరు హాట్ టాపిక్ గా మారుతోంది.
‘బిగ్ బాస్’తో టీవీ ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకున్న అషురెడ్డి.. ప్రస్తుతం వెండితెరపైనా అభిమానులను అలరిస్తోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ క్రేజ్ సంపాదిస్తోంది. రీసెంట్ గా క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘ఫోకస్’(Focus)లో పోలీస్ ఆఫీసర్ గా నటించింది.