MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • అలా పిలవడంతో స్టేజ్ పైనే అవినాష్ తమ్ముడు కాలర్ పట్టుకున్న అరియనా!

అలా పిలవడంతో స్టేజ్ పైనే అవినాష్ తమ్ముడు కాలర్ పట్టుకున్న అరియనా!

బిగ్ బాస్ ఫేమ్ అరియనా మరోమారు తనలోని టెంపర్ బయటపెట్టింది. అవినాష్ తమ్ముడు కాలర్ పట్టుకొని కొట్టినంత పనిచేసింది. కామెడీ స్టార్స్ షోలో అవినాష్, జడ్జెస్ చూస్తుండగానే ఇదంతా జరిగింది.   

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Feb 11 2021, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
స్టార్ మా కామెడీ స్టార్స్ పేరుతో ఓ కామెడీ షో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. చమ్మక్ చంద్రతో పాటు మరికొందరు టీమ్ మెంబర్స్ తో ఈ షో నడుస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
హీరోయిన్ శ్రీదేవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జడ్జెస్ గా ఉన్న ఈ షోలో, ఒక టీం లీడర్ గా అవినాష్ ఉన్నాడు.

39
లేటెస్ట్ ఎపిసోడ్ కోసం అవినాష్ అతని ఫ్రెండ్ అరియనాను దించాడు. స్కిట్ లో భార్య రోల్ తనకు ఇవ్వడం జరిగింది.

49
అరియనా లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో స్కిట్ లో చూపించాడు.

59
రొమాంటిక్ సాంగ్ తో మొదలైన వీరి స్కిట్ మధ్యలో అరియనా నిజ స్వరూపం బయటకు తీసింది. భర్త హోదాలు కాఫీ అడిగిన అవినాష్ మొఖంపై కాఫీ కొట్టింది.

69
ఇక ఇదే టీమ్ లో కమెడియన్ గా చేస్తున్న అవినాష్ తమ్ముడిపై అయితే వీర లెవెల్లో  రెచ్చిపోయింది.

79
అవినాష్ తమ్ముడు అరియనాను అమ్మా అని పిలవడంతో, ఎవడ్రా నీకు అమ్మా... అంటూ అతని కాలర్ పట్టుకొని విదిలించేసింది.

89
వదిన హోదాలో అమ్మ అవుతుందని భావించిన అరియనా చర్యలకు అవినాష్ బ్రదర్స్ కి దిమ్మ తిరిగింది.

99
అయితే ఇదంతా స్కిట్ లో భాగమే అని చెప్పాలి. గయ్యాళి భార్యగా అరియనా అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Venkatesh: ఒక్క ఫైట్ లేదు, విలన్ కూడా లేడు, సినిమా చూసి వెంకటేష్ భార్య త్రివిక్రమ్ ను పిలిచి ఏమన్నారంటే?
Recommended image2
Allu Arjun: అన్న అల్లు అర్జున్‌లోని సీక్రెట్ టాలెంట్స్ అన్ని బయటపెట్టిన శిరీష్‌.. వామ్మో ఇన్ని కళలున్నాయా?
Recommended image3
Best Journey Movies: సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే టాప్ 5 జర్నీ మూవీస్.. ఈ సినిమాల స్క్రీన్ ప్లేకి హ్యాట్సాఫ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved