అఖిల్-మోనాల్ కి పెళ్లంట.. ఇదిగో గంగవ్వకు పెళ్లి గిఫ్ట్ కూడా ఇచ్చేశారు!
బిగ్ బాస్ హౌస్ లో ఉదయించిన ప్రేమ జంట మోనాల్-అఖిల్. సీజన్ 4లో వీరిద్దరి మధ్య రొమాన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా వీరు హౌస్లో మెదిలారు. మరి వీరి ప్రేమ హౌస్ వరకే పరిమితమా అంటే... కాదనే వినిపిస్తుంది.
110

తాజా షోలో మోనాల్, అఖిల్ మరలా రొమాన్స్ తో రెచ్చిపోయారు . ఒకరికి మరొకరు టైట్ హగ్స్, రొమాంటిక్ గిఫ్ట్స్ ఇచ్చుకున్నారు. స్టార్ మా బిగ్ బాస్ ఉత్సవం పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

210
లేటెస్ట్ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరినీ ఒక వేదికపైకి పిలిచి, సరదా ఆటలు, కామెడీ పంచ్ లు మరియు హై వోల్టేజ్ డాన్స్ లతో అలరించారు.

310
అందరితో పాటు ఈ కార్యక్రమంలో అఖిల్, మోనాల్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం సాక్షిగా మోనాల్, అఖిల్ ఒకరిపై మరొకరి ఉన్న ప్రేమను బయటపెట్టారు.

410
మోనాల్ కోసం అఖిల్ లైవ్ సాంగ్ పాడారు. శశి మూవీలోని ' ఒకే ఒక అందం నువ్వే' సాంగ్ అఖిల్ పాడగా ... మోనాల్ మైమరచి డాన్స్ వేశారు.

510
ఆ సాంగ్ తరువాత మోనాల్ కోసం అఖిల్ తెచ్చిన గిఫ్ట్ బయటపెట్టాడు. మోనాల్ కి గిఫ్ట్ గా కాళ్ళ పట్టీలు తెచ్చిన అఖిల్, ఆమె కాలును తన మోకాలిపై ఉంచుకొని స్వయంగా అలంకరించాడు.

610
ఈ రొమాంటిక్ సీన్ చూసిన మిగతా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఒకింత ఆశ్చర్య పోయారు. అఖిల్, మోనాల్ రొమాన్స్ అందరూ చూస్తూ ఉండిపోయారు.

710
ఈ కార్యక్రమం సాక్షిగా మోనాల్ అఖిల్ మధ్య ఉన్న నిజమైన ప్రేమ బయటపడిందని కొందరు అంటుకుంటున్నారు. వీరి ప్రేమ కేవలం బిగ్ బాస్ హౌస్ వరకే పరిమితం కాదని నిరూపించారు.

810
మరోవైపు మోనాల్.. గంగవ్వకు గిఫ్ట్ గా చీర తెచ్చింది. చీర కలర్ చాలా బాగుందని గంగవ్వ అన్నారు.

910
మరి ఈ చీర మోనాల్ పెళ్ళికి కట్టుకుంటావా అని యాంకర్ శ్రీముఖి అడుగగా... లేదు అఖిల్ కూడా తెస్తాడుగా అది కట్టుకుంటా అంటూ చమత్కరించింది.

1010
గంగవ్వ సమాధానం వేదికపై ఉన్న వారందరి చేత నవ్వులు పూయించింది. బిగ్ బాస్ హౌస్ లో అఖిల్, గంగవ్వ చాలా సన్నిహితంగా ఉండేవారు.

Latest Videos