- Home
- Entertainment
- కిటికీలు పెట్టేది అక్కడేనా అషురెడ్డి... యద అందాలతో హోరెత్తిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!
కిటికీలు పెట్టేది అక్కడేనా అషురెడ్డి... యద అందాలతో హోరెత్తిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!
హాట్ ట్రెండీ వేర్లో అషురెడ్డి మరోసారి సోషల్ మీడియాను హెట్టెక్కించారు. యద అందాల ప్రదర్శనతో మైండ్ బ్లాక్ చేశారు. అషురెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

Ashu Reddy
అషురెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. సౌందర్య ఆరాధకులు కలవరించే పర్సనాలిటీ. ఈ తెలుగు తెలుగు బ్యూటీ బోల్డ్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇంస్టాగ్రామ్ వేదికగా పరువాల ప్రదర్శనతో హోరెత్తిస్తూ ఉంటారు. తాజాగా బ్లాక్ హాట్ ట్రెండీ వేర్లో రచ్చ చేశారు. అషురెడ్డి ఫోటోలు చూసిన నెటిజన్స్ అక్కడేనా కిటికీలు పెట్టేది అంటున్నారు.
Ashu Reddy
అషురెడ్డి స్కిన్ షోనే కాకుండా బూతు ఇంటర్వ్యూలతో ఫేమస్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మతో ఆమె రెండు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అషురెడ్డి ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ వర్మ చేసిన పచ్చి కామెంట్స్ జనాలకు పిచ్చెక్కించాయి. ఇవేం పచ్చిబూతులు బాబోయ్ అని బెంబేలెత్తారు. పాపులారిటీ కోసం అషురెడ్డి దేనికైనా తెగిస్తారని నిరూపించారు.
Ashu Reddy
సోషల్ మీడియా వేదికగా అషురెడ్డి ఫేమస్ అయ్యారు. అమెరికాలో ఉంటూ డబ్స్మాష్ వీడియోలు చేసేది. ఆమె వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. జూనియర్ సమంతగా ఫేమ్ తెచ్చుకుంది. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకుంది.
Ashu Reddy
2019లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డి పాల్గొన్నారు. కెమెరాల ముందు అందాల ప్రదర్శన చేసినా ఫలితం దక్కలేదు. ప్రేక్షకులు ఆమెకు త్వరగానే గుడ్ బై చెప్పేశారు. అలాగే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషురెడ్డి కంటెస్ట్ చేశారు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అషురెడ్డి తక్కువ వారాలకే ఎలిమినేట్ అయ్యారు.
ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి ఎఫైర్ నడుపుతున్నారనే టాక్ ఉంది. పలుమార్లు వీరిద్దరూ సన్నిహితంగా కనిపించారు. తరచుగా కలిసే ఈ జంట ప్రేమించుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల బోగట్టా. రాహుల్ పాడిన పాట నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అందుకోవడంతో అషురెడ్డి కంగ్రాట్స్ చెబుతూ... రొమాంటిక్ ఫోటో షేర్ చేసింది.
ఇక నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది అషురెడ్డి. గతంలో కొన్ని చిత్రాల్లో అషురెడ్డి నటించారు. అషురెడ్డి పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మేకర్స్ ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు. అషురెడ్డి హీరోయిన్ ట్రయల్స్ ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.