MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జానెడంత గౌనులో అల్లిబిల్లి తిరగకు అరియనా... బిగ్ బాస్ బ్యూటీ బొంగరం నడుము చూసి పండగ చేసుకోండి!

జానెడంత గౌనులో అల్లిబిల్లి తిరగకు అరియనా... బిగ్ బాస్ బ్యూటీ బొంగరం నడుము చూసి పండగ చేసుకోండి!

జానెడంత గౌనులో అరియనా అల్లరి చేసింది. బొంగరం లాంటి నడుము చూపిస్తూ పండగ చేసుకోమంది. అరియనా అందాలు విందు ఆకలి తీరుస్తుండగా అభిమానులు క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 14 2023, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Ariyana Glory

Ariyana Glory

జానెడంత గౌనులో అరియనా అల్లరి చేసింది. బొంగరం లాంటి నడుము చూపిస్తూ పండగ చేసుకోమంది. అరియనా అందాలు విందు ఆకలి తీరుస్తుండగా అభిమానులు క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 
 

29
Ariyana Glory

Ariyana Glory


ఇటీవల బీబీ జోడి పేరుతో స్టార్ మాలో డాన్స్ రియాలిటీ షో స్టార్ట్  అయ్యింది.  బిగ్ బాస్ షో మాజీ కంటెస్టెంట్స్  పార్టిసిపెంట్స్ గా ఈ షో డిజైన్ చేశారు. ఆ షో కంటెస్టెంట్స్ లో ఒకరైన అరియనా గ్లోరీ హాట్ గా తయారయ్యారు.  
 

39
Ariyana Glory

Ariyana Glory

  ఈ మధ్య అరియనా గ్లోరీ గ్లామర్ షో మితిమీరిపోతుంది. గతంలో ఎన్నడూ చూడని అందాలు కొత్తగా ఆవిష్కరిస్తుంది. అరియనా స్కిన్ షో మైండ్ బ్లాక్ చేస్తుండగా ఇన్నాళ్లు ఈ పరువాలు ఎక్కడ దాచిందిరా బాబు అంటూ వాపోతున్నారు.   
 

49
Ariyana Glory

Ariyana Glory

యాంకర్ గా రాణిస్తున్న అరియనా ఇంస్టాగ్రామ్ వేదికగా సంచలన ఫోటో షూట్స్ షేర్ చేస్తున్నారు. నాన్ స్టాప్ గ్లామర్ కురిపిస్తూ నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందాలను ఎర వేసి పాపులారిటీ రాబట్టాలని చూస్తున్నారు.  
 

59
Ariyana Glory

Ariyana Glory

ఈ రోజుల్లో పేరు తెచ్చుకోవడానికి సోషల్ మీడియానే అతిపెద్ద పాట్ ఫార్మ్. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్స్ కలిగి ఉంటున్నారు. అందుకే సెలబ్రిటీలు సోషల్ మీడియాను నమ్ముకొని ముందుకు వెళుతున్నారు.

69
Ariyana Glory

Ariyana Glory


కాగా అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది.  అరియనా ముక్కుసూటితనం, ప్రశ్నించే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.
 

79


అరియనా కెరీర్ ని మార్చేసిన ఘనత మాత్రం దర్శకుడు వర్మదే. అరియనాకు ఆయన పాపులారిటీ తెచ్చారు. వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. ఆయన కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడం.. అరియనా పేరు వెలుగులోకి రావడం జరిగింది. 

89
Ariyana Glory

Ariyana Glory


బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.

99

అటు బుల్లితెర షోలతో పాటు ఇంస్టాగ్రామ్ వేదికగా అరియనా రచ్చ చేస్తున్నారు. అరియనా ఫ్రెండ్ అషురెడ్డి బౌండరీలు బ్రేక్ చేసి దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నారు. అషురెడ్డి స్పూర్తితో అరియనా కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
అల్లు అర్జున్‌ నెక్ట్స్ భారీ సినిమాల లైనప్‌.. రూ. 2600 కోట్ల బడ్జెట్‌, ఇదెక్కడి మాస్
Recommended image2
Rajinikanth: యూత్ కు సూపర్ స్టార్ సీరియస్ వార్నింగ్.. జీవితం నరకం చేసుకోవద్దన్న రజినీకాంత్
Recommended image3
అత్తగారి ఊరిలో అమ్మాయిల గురించి విజయ్ దేవరకొండ కామెంట్స్, స్కూల్ డేస్ లో రౌడీ హీరో ఏం చేశాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved