MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ బ్యూటీ అరియానా అంత సంపాదిస్తుందా?... బికినీలో చూడాలని ఉందన్న వర్మ ఆమె కెరీర్ ని ఇలా మార్చేశాడు!

బిగ్ బాస్ బ్యూటీ అరియానా అంత సంపాదిస్తుందా?... బికినీలో చూడాలని ఉందన్న వర్మ ఆమె కెరీర్ ని ఇలా మార్చేశాడు!

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న అరియానా(Ariyana) కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది. ఆమెకు వరుస టీవీ షోలతో పాటు సినిమా అవకాశాలు కూడా దక్కుతున్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 23 2021, 08:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరిన అరియానా టైటిల్ కోసం గట్టి పోటీ ఇచ్చారు. ఒక దశలో అరియానా టైటిల్ విన్నర్ అంటూ ప్రచారం జరిగింది. ముక్కు సూటి తనం, బోల్డ్ యాటిట్యూడ్ ఆమెకు ప్రత్యేకత తీసుకు వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కెరీర్ చక్కగా సాగుతుండగా సంపాదన కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా అరియానా లక్షలు ఖరీదు చేసే కారు కొన్నారు. కియా కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ కార్ ని ఆమె కొనుగోలు చేయడం జరిగింది. 

38


ఇక ఈ ఆనందకర విషయాన్ని అరియానా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. తన కొత్త కారు పక్కనే నిల్చొని ఫోజులిచ్చారు. దీంతో ఫ్యాన్స్, సెలెబ్రిటీలు అరియానాకు బెస్ట్ విషెష్ చెబుతూ కంగ్రాట్స్ చెప్తున్నారు. 

48


తన కొత్తకారుతో అరియానా మొదటి రైడ్ క్లోజ్ ఫ్రెండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ తో వెళ్లారు. హౌస్ లో టామ్ అండ్ జెర్రీలా కొట్టుకున్న అరియానా, సోహైల్ బయటికి వచ్చాక మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తరచుగా కలుసుకుంటూ ఫ్రెండ్షిప్ చాటుకుంటున్నారు. వీరితో పాటు సీరియల్ నటుడు అమర్ దీప్ కూడా ఉన్నారు. 

58


ప్రస్తుతం అరియానా బిగ్‌బాస్‌ బజ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా మరోవైపు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా మారింది.

68

ఇక బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు సరయు, ఉమాదేవి ఇద్దరినీ అరియానా ఇంటర్వ్యూ చేయగా ఆ రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అయిన విషయం తెలిసిందే.

78


ఆ మధ్య జిమ్ లో రామ్ గోపాల్ వర్మతో అరియానా చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ పిచ్చ వైరల్ అయ్యింది. అరియానా శరీరంపై వర్మ చేసిన పచ్చి కామెంట్స్ సంచలనం రేపాయి. 

88

ఓ ఇంటర్వ్యూలో 'నిన్ను బికినీలో చూడాలని ఉందని' అరియానాతో వర్మ అనగా, ఆ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. అరియానాకు నేమ్, ఫేమ్, కెరీర్ ఇలా మలుపు తిరగడానికి అప్పటి వర్మ కామెంట్ కారణం అని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vikram Fitness: 60 ఏళ్ల కుర్రాడు, యంగ్ హీరోలను మించిన ఫిట్‌నెస్.. విక్రమ్ సీక్రెట్ ఇదే
Recommended image2
3800 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు, త్రిష,నయనతార, సమంతలకు కూడా సాధ్యం కాని రికార్డు ఆ హీరోయిన్ సొంతం..
Recommended image3
Klin Kaara Konidela: క్లింకార ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్, ఉపాసన.. ఎవరిపోలికలు ఎక్కువగా ఉన్నాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved