బిగ్ బాస్ 3: పర్సనల్ గొడవలే ఎక్కువగా..!
First Published Aug 9, 2019, 12:37 PM IST
బిగ్‌బాస్‌లో మొదటి వారంలోనే గ్రూపులు కట్టిన థర్డ్ సీజన్ కంటెస్టెంట్స్ ఇప్పుడు గ్రూప్ వార్‌లతో పాటు పర్సనల్‌గా కూడా కీచులాటలు పెట్టుకుంటున్నారు.

బిగ్ బాస్ మూడో సీజన్ మొదలైన మొదటి వారంలోనే హౌస్ లో గ్రూప్ లు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి నుండే గ్రూప్ వార్ లు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు పర్సనల్ గా కూడా గొడవలు జరుగుతున్నాయి.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి, యాంకర్ శ్రీముఖికి అసలు పడడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ షోకి రాకముందు వరకు కూడా వీరిద్దరూ మంచి స్నేహితులట.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?