MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ లిస్ట్ రెడీ.. సెలబ్రిటీలు వీళ్లేనా..?

బిగ్ బాస్ లిస్ట్ రెడీ.. సెలబ్రిటీలు వీళ్లేనా..?

బులితెరపై నెంబర్ 1 రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఈ షో సౌత్ కి కూడా పాకింది. 

1 Min read
Udayavani Dhuli
Published : Jun 07 2019, 11:32 AM IST| Updated : Jun 07 2019, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
బులితెరపై నెంబర్ 1 రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఈ షో సౌత్ కి కూడా పాకింది. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కి రెడీ అవుతోంది. అక్కినేని నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారని సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇది ఇలా ఉండగా.. ఇంతలో బిగ్ బాస్ కంటెస్టంట్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం!

215
రాహుల్ సిప్లిగుంజ్ - తెలుగులో ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. తెలంగాణా ఫోక్ సాంగ్స్ తో చాలా ఫేమస్ అయ్యారు.

315
జాహ్నవి - 'మహాతల్లి' పేరుతో యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు చేసింది. డిజిటల్ మీడియాలో ఈమె బాగా ఫేమస్.

415
జ్వాలా గుత్తా - బాడ్మింటన్ ప్లేయర్

జ్వాలా గుత్తా - బాడ్మింటన్ ప్లేయర్

జ్వాలా గుత్తా - బాడ్మింటన్ ప్లేయర్
515
కమల్ కామరాజు - క్యారెక్టర్ ఆర్టిస్ట్

కమల్ కామరాజు - క్యారెక్టర్ ఆర్టిస్ట్

కమల్ కామరాజు - క్యారెక్టర్ ఆర్టిస్ట్
615
వరుణ్ సందేశ్ - హీరో

వరుణ్ సందేశ్ - హీరో

వరుణ్ సందేశ్ - హీరో
715
ఉదయభాను - టీవీ యాంకర్

ఉదయభాను - టీవీ యాంకర్

ఉదయభాను - టీవీ యాంకర్
815
హేమచంద్ర - సింగర్

హేమచంద్ర - సింగర్

హేమచంద్ర - సింగర్
915
రఘు మాస్టర్ - కొరియోగ్రాఫర్

రఘు మాస్టర్ - కొరియోగ్రాఫర్

రఘు మాస్టర్ - కొరియోగ్రాఫర్
1015
నరేష్ - జబర్దస్త్ షోలో పొట్టి నరేష్ గా కామెడీ చేస్తుంటాడు

1115
కేఏ పాల్ - పరిచయం అక్కర్లేని పేరు

కేఏ పాల్ - పరిచయం అక్కర్లేని పేరు

కేఏ పాల్ - పరిచయం అక్కర్లేని పేరు
1215
శ్రీముఖి - టీవీ యాంకర్

శ్రీముఖి - టీవీ యాంకర్

శ్రీముఖి - టీవీ యాంకర్
1315
ఉప్పల్ బాలు - టిక్ టిక్ లు చేసేవారికి ఈ పేరు బాగా తెలుసు

1415
గద్దె సింధూర - మిస్ ఇండియా

గద్దె సింధూర - మిస్ ఇండియా

గద్దె సింధూర - మిస్ ఇండియా
1515
జాకీ - టీవీ ఆర్టిస్ట్

జాకీ - టీవీ ఆర్టిస్ట్

జాకీ - టీవీ ఆర్టిస్ట్

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved