MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏళ్ళేహే.. మోఖం పగిలిపోతడి అంటూ లోబోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సిరి..

ఏళ్ళేహే.. మోఖం పగిలిపోతడి అంటూ లోబోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సిరి..

ఈ రోజు ఎపిసోడ్ లో జబర్దస్ట్ ప్రియాంకా సింగ్ తన లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలు చెబుతూ మొదలవుతుంది తరువాత  ఉదయం 7 గంటలకు ఒక హుషారెత్తించే సాంగ్ తో అందరూ డాన్స్ చేస్తూ  కనిపిస్తారు. తరువాత ఆర్‌జే కాజల్ తో సిరి, ఉమా దేవి మధ్య కిచెన్ రూమ్ గురించి డిస్కషన్ అవుతుంది. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 07 2021, 11:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కాసేపటికి బిగ్ బాస్ శక్తి చూపరా డింబకా టాస్క్  మొదలవుతుంది. అంతలోనే లోబో, యాంకర్ రవికి ఇంకా హౌస్ మేట్స్ మధ్యలో బట్టల గురించి చిన్న కామెడీ  జరుగుతుంది. అయితే టాస్క్ విషయానికి వస్తే మొదట విశ్వ  పవర్ రూమ్ అక్సెస్ పొందుతారు. పవర్ రూమ్ అక్సెస్ పొందిన తరువాత యాంకర్ రవి అలాగే ప్రియాకి సంబంధించిన బట్టలు, వస్తువులు  స్టోర్ రూమ్ లో పెట్టడం జరుగుతుంది. రవి ధరించిన బట్టలతో విశ్వా డాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

చివరికి విశ్వ చెప్పిన ఒక సంఘాటన అతనిని కన్నీరు పెట్టిస్తుంది. మరో వైపు లోబో ఇంకా సిరి మధ్యలో మోదలైన ఫన్నీ మాటలు కాస్త ఒకేసారి ఆవేశానికి గురి చేస్తాయి. దీంతో సిరి ఏళ్ళేహే మొఖం పగిలిపోతడి అంటూ లోబోతో అంటుంది కానీ చివరికి ఒకేసారి లోబో సిరి నవ్వుతూ అందరినీ షాక్ చేస్తారు. 

34

ఒక పక్క ఇదంతా కంటెంట్ కోసమే చేసారంటూ హౌస్ మేట్స్ కామెంట్స్ చేస్తారు. విశ్వ అలాగే ఆర్‌జే కాజల్ మాట్లాడుకుంటున్న సమయంలో రెండవ సారి అలారం మొగుతుంది ఈసారి మానస్ పవర్ రూమ్ అక్సెస్ పొందుతాడు. దీంతో బిగ్ బస్ ఎవరైనా ఒకరికి స్లిపింగ్ టాస్క్ ఇవ్వమని కోరుతాడు. మానస్ కాసేప్ ఆలోచించి ఆర్‌జే కాజల్ పేరు చెప్తాడు. 

44

ఆర్‌జే కాజల్ కి టాస్క్ ఏంటంటే హౌస్ మేట్స్ పడుకున్నాకే ఆమె పడుకోవాల్సి ఉంటుంది. అయితే మరోసారి అలారం కోసం చూస్తుండగా ఆర్‌జే కాజల్ ఇంకా లహరి షారీ మధ్య డిస్కషన్ అందరికీ షాక్ చేస్తుంది.  చివరికి ఒకరికి ఒకరు సారీ చెప్పుకున్నాక ఆర్‌జే కాజల్ ఒకేసారి ఏడవటం మొదలు పెడుతుంది. మరో వైపు అలారం కోసం చూస్తున్న హౌస్ మేట్స్ లో జస్వంత్ ఇంకా డాన్స్ మాస్టర్ యాని మధ్య చైర్ విషయం లో గొడవ మొదలవుతుంది చివరికి యాని మాస్టర్ కి జస్వంత్  సారి చెప్పాక  యాని మాస్టర్ కన్నీరు పెట్టుకోవడం తో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved