MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎలిమినేషన్ అంచున నేహా-ఇనయా, ఇద్దరిలో బిగ్ బాస్ నుంచి బయటకి వెళ్లిపోయిందెవరో తెలుసా..?

ఎలిమినేషన్ అంచున నేహా-ఇనయా, ఇద్దరిలో బిగ్ బాస్ నుంచి బయటకి వెళ్లిపోయిందెవరో తెలుసా..?

మొదటి రెండు వారాలు ఎలా ఉన్నా.. మూడోవారం మాత్రం బిగ్ బాస్ తెలుు సీజన్ 6 రసవత్తరంగా మారింది. నామినేషన్స్ నుంచి కెప్టెన్సీ వరకూ... హౌస్ అంతా రచ్చ రచ్చ జరిగింది. ఇక వీకెండ్ లో ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ఉత్కంఠ మొదలయ్యింది. 

2 Min read
Mahesh Jujjuri
Published : Sep 25 2022, 12:32 PM IST| Updated : Sep 25 2022, 12:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈవారం గొడవలు, ప్రేమలు. నాగార్జున చివాట్లు.. ఆటలు.. మార్కులు.. అలకలు, కోపాటు.. ఇలా నవరసభరితంగా సాగింది బిగ్ బాస్. ఇక చివరిగా ఎలిమినేషన విషయానికి వస్తే.. నేహాతో పాటు ఇనయా సుల్తానా కూడా ఎలిమినేషన్ ఎడ్జ్ లోకి వచ్చి ఆగినట్టు తెలుస్తోంది. మరి వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు ...?
 

26

ఇక ఈ వారం ఎలిమినేషన్ లో గీతూరాయల్, రేవంత్, చంటీ, ఆరోహి,నేహా చౌదరి, వసంతీ, బాలాదిత్య, శ్రీహాన్, ఇనయా సుల్తానా, నామినేష్స్ లో ఉన్నారు. అయితే రేవంత్ తో పాటు గీతూ కూడా గేమ్ లో మంచి టాలీలెంట్ చూపించి ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయినట్టు తెలుస్తోంది

36

ఇక మిగిలిన వాళ్లలో చూసుకుంటే అంతా సేవ్ అవుతూ.. చివరిగా ఆరోహీ.. ఇనయా సుల్తాన, నేహా చౌందరీ మిగిలిపోయారట. ఇక ఇందులో ఆరోహీ ని ఎలిమినేట్ చేస్తే..సూర్యతో రొమాంన్స్ చేయడానికి ఎవరూ ఉండరు.. వీరి ఇద్దరి కెమిస్ట్రీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వీరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఈ వారం లేదు. 
 

46

ఇక ఇనయా సుల్తానాతో పాటు నేహా చౌదరి ఫైనల్ ఎలిమినేషన్స్ కు వచ్చారని సమాచారం. ఇందులో అనవసర రచ్చ.. రాద్దాంతం చేసి. కాస్తో కూస్తో కంటెంట్ క్రియేట్ చేసుకుంది ఇనయా. అంతే కాదు సెంటిమెంట్ ప్రభావం కూడా పడటంతో ఇనయా సేఫ్ అయినట్టు తెలుస్తోంది. నేహా హౌస్ నుంచి బయటకు వచ్చేసిందని బిగ్ బాస్ నుంచి లీక్ అయిన సమాచారం. 
 

56

ఇక నేహా ఎలిమినేట్ అవ్వడం నిజం అయితే.. ఈ విషయంలో పెద్ద ఎత్తున విమర్షలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఆమె  బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఫిజికల్ గా కూడా గేమ్ బాగా ఆడుతోంది. ఎక్కడా తక్కుండా తను 100 పర్సంట్ ఎఫర్ట్ పెడుతోంది. అటువంటి కంటెస్టెంట్ ను బయటకు పంపిస్తే.. బిగ్ బాస్ పై ఆడియన్స్ లో నెగెటివిటీ పెరిగే అవకాశం ఉంది. 

66

హౌస్ లో నేహా చౌదరి కంటే కూడా వరస్ట్ గా ఆడేవాళ్లు చాలా మంది ఉన్నారు. అది ఆడియన్స్ కు కూడా తెలుసు. అంత తెలిసి ఆడియన్స్ నేహాను బయటకు పంపించారు అంటే.. నమ్మే పరిస్థితి ఉండదు. అసలు ఏం జరిగిందో చూడాలి అంటే ఈఆరోజు బిగ్ బాస్ వరకూ ఆగాల్సిందే. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
Recommended image2
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్
Recommended image3
Venkatesh కోసం హీరోయిన్‌ ని సెట్‌ చేసిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఐశ్వర్యా రాయ్‌కి పెద్ద షాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved