అవకాశం దొరకడంతో సోహైల్, అభిజిత్ లపై కసి తీర్చుకున్న ఆరియానా,హారిక..!

First Published 27, Oct 2020, 11:34 PM

నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇంటి సభ్యులు కొంచెం రిలాక్స్ అయ్యారు. అందరూ నార్మల్ మూడ్ లోకి రావడం జరిగింది. నిన్న మోనాల్ ని నామినేట్ చేసిన అభిజిత్ ఆమెపై కొన్ని సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనికి బాధపడుతున్న మోనాల్ ని ఓదార్చిన అఖిల్...అభిజిత్ తో మాట్లాడి ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చాడు.బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా  బిగ్ బాస్ హౌస్ ని  బేబీ కేర్ సెంటర్ గా మార్చేశాడు.

గార్డెన్ ఏరియాలో అఖిల్ తో పాటు కూర్చొని ఉన్న మోనాల్ ని అవినాష్ నువ్వు మారిపోయావు అన్నాడు. దానితో మోనాల్ పరుగెత్తుకుంటూ వెళ్లి అవినాష్ నుదిటిపై ముద్దు పెట్టింది. దూరం నుండి ఇదంతా అఖిల్ గమనిస్తున్నాడు. దానికి అవినాష్ చాలా ఎక్సయిట్ అయ్యాడు. నా పొలంలో మొలకలు వచ్చాయ్ అని పెద్దగా అరిచాడు. మోనాల్ దృష్టిలో 'ఏ' అంటే అవినాష్ అని అన్నాడు. దానికి అఖిల్... అంతేనా అని నిట్టూర్చాడు. మోనాల్ తనను కిస్ చేసిందని అఖిల్ గొప్పగా చెప్పుకున్నాడు.

బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా  బిగ్ బాస్ హౌస్ ని  బేబీ కేర్ సెంటర్ గా మార్చేశాడు. టీమ్ సభ్యులను..బేబీలుగా మరియు కేర్ టేకర్స్ గా రెండు టీమ్స్ చేశారు. అవినాష్ , ఆరియాన, మెహబూబ్, హారిక , అమ్మ రాజశేఖర్ లను బేబీలుగా, వారి చూసుకొనే కేర్ టేకర్స్ గా అభిజిత్, నోయల్, అఖిల్, మోనాల్, సోహైల్ లను నియమించాడు. లాస్యను ఈ టాస్క్ కి సంచాలకురాలిగా నియమించారు.

పిల్లలు ఏడ్చిన ప్రతిసారి అన్నం పెట్టాలని, స్కూల్ బెల్ కొట్టినప్పుడు వారిని స్కూల్ కి తీసుకెళ్లాలని, వారికి పాఠాలు చెప్పడంతో పాటు ఎంటర్టైనర్ చేయాలని చెప్పారు. అంతకు మించి వారికి డైఫర్స్ కూడా మార్చాలని చెప్పడంతో ఇంటిలోని సభ్యులు షాక్ కి గురయ్యారు.

ఇక పిల్లలుగా ఆరియానా, అమ్మ రాజశేఖర్, హారికల అల్లరి పీక్స్ లో ఉంది. అమ్మ రాజశేఖర్, హారిక బొమ్మల కోసం కొట్టుకున్నారు. అంకుల్ అంటూ ఆరియానా సోహైల్ తో ఓ ఆట ఆడుకుంది. హారిక అభిజిత్ మరియు మోనాల్ లకు చుక్కలు చూపించింది. ఈ టాస్క్ లో గెలిచినవారికి ప్రయోజనం ఉంటుందని బిగ్ బాస్ చెప్పగా, అందరూ శక్తి వంచన మేర కష్టపడుతున్నారు.

అమ్మ రాజశేఖర్ బాధ్యత అభిజిత్ కి అప్పగించిన బిగ్ బాస్, ఆరియానా బాధ్యత సోహైల్ కి , హారిక బాధ్యత మోనాల్ కి , మెహబూబ్ బాధ్యత అఖిల్ కి, అవినాష్ బాధ్యత నోయల్ కి అప్పగించారు. టాస్క్ లో భాగంగా పిల్లలకు కేర్ టేకర్స్ డైపర్స్ మార్చారు.

ఇక సోహైల్ పిల్లలకు క్లాస్ లు చెప్పారు. ఏబిసిడిలు చెవుతుంటే అమ్మ రాజశేఖర్,  అవినాష్ గోల చేశారు. పెన్సిల్ కోసం ఆరియానా, హారిక గొడవపడ్డారు. హారికకు కేర్ టేకర్ గా ఉన్న మోనాల్ తనకు ఈ జాబ్ నచ్చలేదని చెప్పింది. రేపు కూడా ఈ టాస్క్ కొనసాగనుంది.