బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్: వైరల్ అవుతున్న మరో లిస్ట్

First Published 30, Jun 2019, 12:38 PM IST

నాగార్జున హోస్ట్ గా రానున్న బిగ్ బాస్ 3 తెలుగు మరికొన్ని వారాల్లో మొదలుకానుంది. అయితే కంటెస్టెంట్ లిస్ట్ పై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మరో లిస్ట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కంటెస్టెంట్స్ వీరేనంటూ కథనాలు వెలువడుతున్నాయి. 

 

అసలైతే గత సీజన్ లోనే శ్రీ ముఖికి ఈ అఫర్ వచ్చింది. బిజీగా ఉండడం వల్ల ఒప్పుకోలేకపోయిన అమ్మడు ఈ సారి హౌస్ లోకి అడుగుపెట్టేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

అసలైతే గత సీజన్ లోనే శ్రీ ముఖికి ఈ అఫర్ వచ్చింది. బిజీగా ఉండడం వల్ల ఒప్పుకోలేకపోయిన అమ్మడు ఈ సారి హౌస్ లోకి అడుగుపెట్టేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

కమెడియన్ వైవా హర్ష

కమెడియన్ వైవా హర్ష

హీరో తరుణ్

హీరో తరుణ్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

తీన్ మార్ షో యాంకర్ సావిత్రి

తీన్ మార్ షో యాంకర్ సావిత్రి

డ్యాన్స్ మాస్టర్ రఘు

డ్యాన్స్ మాస్టర్ రఘు

సింగర్ హేమచంద్ర

సింగర్ హేమచంద్ర

శ్రీరెడ్డి

శ్రీరెడ్డి

సింగర్ రాహుల్ సిప్లిగంజ్

సింగర్ రాహుల్ సిప్లిగంజ్

యాంకర్ ఉదయభాను

యాంకర్ ఉదయభాను

హీరో వరుణ్ సందేశ్

హీరో వరుణ్ సందేశ్

యాంకర్ లాస్య

యాంకర్ లాస్య

'మహాతల్లి' ఫేమ్ జాహ్నవి

'మహాతల్లి' ఫేమ్ జాహ్నవి

కామన్ మ్యాన్ మరొకరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కామన్ మ్యాన్ మరొకరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

tollywood

tollywood

loader