MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భూమిక మైండ్ బ్లోయింగ్ హాట్.. భర్తతో విభేదాల గురించి పరోక్షంగా పోస్ట్, ఫోటోస్ వైరల్

భూమిక మైండ్ బ్లోయింగ్ హాట్.. భర్తతో విభేదాల గురించి పరోక్షంగా పోస్ట్, ఫోటోస్ వైరల్

పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. వీరి ముగ్గురితో భూమిక నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది.

2 Min read
Author : pratap reddy
Published : Oct 26 2021, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు భూమిక లక్కీ హీరోయిన్. వీరి ముగ్గురితో భూమిక నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం Bhumika Chawla వయసు 43 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. కానీ భూమిక ఎప్పుడూ వెండి తెరకు దూరంగా లేదు. తన వయసుకు తగ్గ రోల్స్ చేస్తూనే ఉంది. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. రీసెంట్ గా భూమిక Seetimaarr చిత్రంలో గోపీచంద్ కు అక్క పాత్రలో నటించింది. 

37

ఇటీవల భూమిక తన మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో భూమిక తన భర్త భరత్ ఠాకూర్ తో కలసి ఉన్న రొమాంటిక్ స్టైల్ కూడా ఉంది. 

47

నిర్మాత భరత్ ఠాకూర్ ని భూమిక 2007లో వివాహం చేసుకుంది. ఆ తర్వాత భూమిక హీరోయిన్ రోల్స్ తగ్గించి.. క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తోంది. టాలీవుడ్ లో భూమికకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. 

57

అయితే భూమిక మ్యారేజ్ డే సందర్భంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన వైవాహిక జీవితం ఒడిదుడుకులతో సాగినట్లు పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది భూమిక, భరత్ విడిపోతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ వార్తలని భూమిక ఖండించింది. తన మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు నిజమే అయినప్పటికీ తాము అన్నింటిని ఎదుర్కొంటూ అర్థం చేసుకుంటూ కలసి జీవిస్తున్నట్లు భూమిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది. 

67

14 ఏళ్లుగా మనం కలసి జీవిస్తున్నాం. మన లైఫ్ లో సంతోషాలు, కన్నీళ్లు ఉన్నాయి. ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఇప్పటికి కొన్ని విషయాలు నేర్చుకుంటూ కలిసే ముందుకు సాగుతున్నాం. ఒకరినొకరం అర్థం చేసుకుంటున్నాం. ఎవరి వృత్తిలో వారు కొనసాగుతూ ముందుకు వెళుతున్నాం.. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని భూమిక పోస్ట్ పెట్టింది. 

77

ఈ ఫోటోస్ లో భూమిక తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. ముఖ్యంగా తళుకుబెళుకులు ఉన్న వైట్ స్లీవ్ లెస్ డ్రెస్ లో భూమిక మైండ్ బ్లోయింగ్ హాట్ నెస్ తో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. మరో డిజైనర్ డ్రెస్ లో కూడా భూమిక గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది.  

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon: టాలీవుడ్ లో ఆ హీరోతో నటించడమే నా డ్రీమ్, ఎందుకంటే.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
Recommended image2
Ramayana Stars: రామాయణ స్టార్స్ యశ్, రణ్‌బీర్... ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ?
Recommended image3
Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే రివ్యూ.. పీటర్‌ సాహసాలు ఈ సారి వేరే లెవల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved