MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గోవాలో చిల్ అవుతున్న భూమిక.. కుర్రాళ్ళ మతి పోగొట్టేలా లేటెస్ట్ ఫోజులు, వైరల్ 

గోవాలో చిల్ అవుతున్న భూమిక.. కుర్రాళ్ళ మతి పోగొట్టేలా లేటెస్ట్ ఫోజులు, వైరల్ 

భూమిక ప్రస్తుతం గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. 45 ఏళ్ల వయసులో కుర్రాళ్ళని ఆకర్షించే స్ట్రక్చర్ తో భూమిక మెస్మరైజ్ చేస్తోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 12 2024, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒకప్పుడు టాలీవుడ్ హీరోలకు భూమిక లక్కీ హీరోయిన్. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

కొంతకాలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా భూమిక అలరించింది. ప్రస్తుతం భూమిక వయసు 44 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. భూమిక చివరగా తెలుగులో సీతారామం, సీటిమార్ లాంటి చిత్రాల్లో నటించింది. 

36

నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా భూమిక సిగ్గు మొగ్గలేస్తున్నట్లుగా ఉన్న ఫోజులు సర్ప్రైజ్ అనే చెప్పాలి. 

46

భూమిక షేర్ చేసిన ఫొటోస్ తో నెటిజన్లు, అభిమానులు పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భూమిక ఇప్పటికి చెక్కు చెదరని గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది. 

56

భూమిక ప్రస్తుతం గోవా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. 45 ఏళ్ల వయసులో కుర్రాళ్ళని ఆకర్షించే స్ట్రక్చర్ తో భూమిక మెస్మరైజ్ చేస్తోంది. టైట్ ఫిట్ బ్లాక్ టాప్, జీన్స్ షార్ట్ లో థైస్ చూపిస్తూ భూమిక రెచ్చిపోయింది అనే చెప్పాలి. 

66

భూమిక గోవాలో ప్రశాంతంగా చిల్ అవుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోజు రోజుకి భూమిక వయసు తగ్గిపోతున్నట్లు అనిపిస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Stars Remuneration: పెద్ది కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నది ఎవరు? రామ్ చరణ్, జాన్వీకి ఎంతిచ్చారంటే?
Recommended image2
NTR Top 5 Disasters: ఎన్టీఆర్‌ కెరీర్‌లో చేసిన 5 చెత్త సినిమాలివే.. లేదంటే లెక్క వేరేలా ఉండేది
Recommended image3
100 కోట్ల క్లబ్‌లో సూర్య ఆరో సినిమా.. లిస్టులో ఇంకా ఏ మూవీస్ ఉన్నాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved