బెస్ట్ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్.. సోషల్ మీడియాలో వైరల్!
ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందంటే.. దానికి సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కొన్ని ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంటాయి.
112

ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చిందంటే.. దానికి సంబంధించిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కొన్ని ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంటాయి. కొందరు డిజైనర్స్ చేసే పోస్టర్లు అఫీషియల్ పోస్టర్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి. అలా సోషల్ మీడియాలో వైరల్ అయి మనల్ని మెప్పించిన కొన్ని పోస్టర్లపై ఓ లుక్కేద్దాం!

212
RRR (Poster credit-Jamus Editings) - ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతుందో ముందే ఊహించి అతడి అభిమాని డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఫ్యాన్స్ ని సైతం ఆకట్టుకుంది.

312
RRR (Poster credit-Jamus Editings) - ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గెటప్ లతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఎంతో క్లాసీగా ఉంది.

412
సరిలేరు నీకెవ్వరు (Poster credit-Kiran Malhotra/Designs) - ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

512
సరిలేరు నీకెవ్వరులో మహేష్, రష్మికల జంటను ఈ పోస్టర్ పై అందంగా చూపించారు.

612
సాహో (Poster credit-Sanjay Eshan) - ప్రభాస్ వీరాభిమాని చేసిన ఈ పోస్టర్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది.

712
సైరా - ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఎవరు చేశారో తెలియదు గానీ మెగాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

812
అల వైకుంఠపురములో (Poster credit-Color Frames) - ఈ పోస్టర్ ని ఎంతో కలర్ ఫుల్ గా డిజైన్ చేశారు.

912
మజిలీ - సినిమాలో కొన్ని స్టిల్స్ ని తీసుకొని ఇలా అందంగా ఎడిట్ చేశారు.

1012
యమదొంగ (Poster credit-Jamus Editings)- ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అతడి వీరాభిమాని డిజైన్ చేసిన పోస్టర్

1112
దర్బార్ సినిమా ఫ్యాన్ మేడ్ పోస్టర్ (Poster credit-Allwin Josh)

1212
దర్బార్ ఫ్యాన్ మేడ్ పోస్టర్ (Poster credit-Zillion Pixels)

Latest Videos