MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • బెస్ట్ కాంబినేషన్స్.. వీళ్లు కలిస్తేనే ఓ మ్యూజికల్ హిట్!

బెస్ట్ కాంబినేషన్స్.. వీళ్లు కలిస్తేనే ఓ మ్యూజికల్ హిట్!

ఒక సినిమాను తెరకెక్కించాలంటే కొన్ని కాంబినేషన్స్ తప్పనిసరిగా సెట్టవ్వల్సిందే. ముఖ్యంగా దర్శకుడు సంగీత దర్శకుడు ఈ రోజుల్లో బెస్ట్ కాంబో గా మారిన ఒక ఆప్షన్. సినిమాకు మ్యూజిక్ పార్ట్ ప్రధాన ఆయుధం. అందుకే చాలా మంది దర్శకులు ఒక్కసారి కనెక్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్స్ ని మళ్ళీ వదలరు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం..  

2 Min read
Author : prashanth musti
| Updated : Jun 30 2019, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
కె.రాఘవేంద్ర రావ్ కీరవాణి: ఈ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఘరానా మొగుడు సుందరకాండ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇవ్వడంతో మళ్ళీ దర్శకేంద్రుడు కీరవాణినే ఎక్కువగా ఎంచుకున్నాడు. మధ్యలో మణిశర్మ అలాగే కొంత మందితో వర్క్ చేసినప్పటికీ మళ్ళీ కీరవాణితోనే కంటిన్యూ అయ్యారు.

కె.రాఘవేంద్ర రావ్ - కీరవాణి: ఈ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఘరానా మొగుడు - సుందరకాండ సినిమాలకు మంచి మ్యూజిక్ ఇవ్వడంతో మళ్ళీ దర్శకేంద్రుడు కీరవాణినే ఎక్కువగా ఎంచుకున్నాడు. మధ్యలో మణిశర్మ అలాగే కొంత మందితో వర్క్ చేసినప్పటికీ మళ్ళీ కీరవాణితోనే కంటిన్యూ అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
సుకుమార్ - దేవి శ్రీ ప్రసాద్: ఆర్య సినిమాతో మొదలైన ఈ కాంబో ఒక్కసారి కూడా బ్రేక్ తీసుకోలేదు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్న కూడా అన్ని మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. భవిష్యత్తులో కూడా ఈ దర్శకుడు దేవిని వదిలేలా లేడు.

311
శంకర్ - రెహమాన్: అపరిచితుడు - స్నేహితుడు తప్పితే శంకర్ అన్ని సినిమాలకు రెహమాన్ పని చేశాడు. ఆ రెండు సినిమాలకు కూడా రెహమాన్ మ్యూజిక్ అందించాల్సింది. కానీ బిజీగా ఉండడంతో కాంబో సెట్ కాలేకపోయింది.

411
శ్రీను వైట్ల - దేవి శ్రీ ప్రసాద్: ఆనందం, సొంతం , వెంకీ, రెడీ వంటి సినిమాలకు ఈ కాంబో బాగా పనిచేసింది. అప్పట్లో శ్రీను వైట్ల మొదటి ఆప్షన్ గా డీఎస్పీని ఎంచుకునేవారు.ఇతర కమిట్మెంట్స్ వల్ల వేరే సంగీతదర్శకులతో వర్క్ చేసేవారు. ఇక దూకుడు తరువాత థమన్ తో నాలుగు సినిమాలు చేశాడు.

511
రాజమౌళి - కీరవాణి: దర్శకధీరుడుఎలాంటి సినిమా చేసినా మొదటి నుంచి తన అన్నయ్యతోనే మ్యూజిక్ చేయించుకుంటున్నాడు. ఇద్దరి ఆలోచనలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. బాండింగ్ స్ట్రాంగ్ గా ఉండడంతో జక్కన్న పెద్దన్నను వదలడం లేదు.

611
కొరటాల శివ: మిర్చి నుంచి దర్శకుడు కొరటాల దేవినే వాడుతున్నాడు. అయితే నెక్స్ట్ మెగాస్టార్ తో చేయబోయే సినిమాకు వేరే సంగీత దర్శకుడు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

711
శేఖర్ కమ్ముల - మిక్కీ జె మేయర్: హ్యాపీ డేస్ - లీడర్ - లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలకు మిక్కీని సెలెక్ట్ చేసుకున్న కమ్ముల ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని రాబట్టాడు.

811
సాయి కార్తీక్ - అనిల్ రావిపూడి: మొదటి మూడు సినిమాలు(పటాస్ - సుప్రీమ్ - రాజా ధీ గ్రేట్) సినిమాలకు సాయితో మ్యూజిక్ చేయించుకున్న అనిల్ F2 సినిమాకు దేవిని సెట్ చేసుకున్నాడు. నెక్స్ట్ మహేష్ సినిమాకు కూడా దేవినే!

911
బి.గోపాల్- మణిశర్మ: ఈ కాంబోలో వచ్చిన ఇంద్ర - నరసింహనాయుడు - సమరసింహా రెడ్డి - అడవి రాముడు వంటి సినిమాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి.

1011
సురేందర్ రెడ్డి - థమన్: ఎంతో మందితో వర్క్ చేసిన థమన్ సురేందర్ రెడ్డి అంటే ఎంత బిజీగా ఉన్న మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. సురేందర్ రెడ్డి ద్వారా కిక్ తో మొదటి అవకాశం అందుకున్న థమన్ రేసుగుర్రం - కిక్ 2 సినిమాలకు కూడా బిజీగా ఉంటూనే వర్క్ చేశాడు.

1111
త్రివిక్రమ్ - దేవి శ్రీ ప్రసాద్: వీరిద్దరూ కలిసి చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేశాయి. జల్సా - జులాయి - అత్తారింటికి దారేది - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచాయి.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved