వీరి స్నేహానికి హద్డుల్లేవ్..!
మన లైఫ్ లో చాలా మంది స్నేహితులు ఉంటారు.. తల్లితండ్రులు లేని వారుంటారేమో కానీ స్నేహితులు లేని వారు మాత్రం ఉండరు.
మన లైఫ్ లో చాలా మంది స్నేహితులు ఉంటారు.. తల్లితండ్రులు లేని వారుంటారేమో కానీ స్నేహితులు లేని వారు మాత్రం ఉండరు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. మనకు అండగా నిలిచేది స్నేహితులే.. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో ఇప్పుడొకసారి చూద్దాం!
నాని - అల్లరి నరేష్
రానా - రామ్ చరణ్
ఆది పినిశెట్టి - మంచు మనోజ్
ప్రభాస్ - గోపీచంద్
సాయి ధరం తేజ్ - సందీప్ కిషన్
శర్వానంద్ - రామ్ చరణ్
అల్లరి నరేష్ - శర్వానంద్
ఎన్టీఆర్ - రాజీవ్ కనకాల
సునీల్ - త్రివిక్రమ్
త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్
త్రివిక్రమ్ - మహేష్ బాబు
మహేష్ బాబు - వంశీ పైడిపల్లి
నాగార్జున - చిరంజీవి
జగపతి బాబు - అర్జున్
సమంత - నీరజ కోనేరు
సమంత - రాహుల్ రవీంద్రన్
రకుల్ - రెజీనా
ఎన్టీఆర్ - మంచు మనోజ్
వెన్నెల కిషోర్ - అడివి శేష్ - రాహుల్ రవీంద్రన్
రామ్ చరణ్ - ఎన్టీఆర్ - మహేష్ బాబు
రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి
రాశిఖన్నా - వాణి కపూర్
నాని - కీర్తి సురేష్
నాని - నివేదా థామస్