బెంగాలీ ముద్దుగుమ్మ, టీఎంసీ ఎంపీ‌ బోల్డ్ గా రెచ్చిపోయింది.. ఎందుకంటే?

First Published 21, Oct 2020, 8:04 AM

బెంగాలీ హీరోయిన్‌, తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహన్‌ ఉన్నట్టుండి బోల్డ్ గా రెచ్చిపోయింది. హాట్‌ అందాలతో ఫోటోలకు పోజులిచ్చింది. ఇవి అభిమానుల్లో కాకరేపితే, కార్యకర్తలను షాక్‌కి గురి చేస్తున్నాయి.

`ఖోకా 420` చిత్రంతో పాపులర్‌ అయిన ఈ బెంగాలీ భామ 2011లో `శోత్రు` చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. తొలి సినిమానే స్టార్‌ డైరెక్టర్‌ రాజ్‌ చక్రవర్తి దర్శకత్వంలో పనిచేసి అందరిని మెస్మరైజ్‌ చేసింది. కొంటె అందాలతో గిలిగింతలు పెట్టింది.

ఏడాది గ్యాప్‌ తర్వాత రాజీవ్‌ కుమార్‌ బిస్వాస్‌ డైరెక్షన్‌లో రూపొందిన `ఖోకా 420` నుస్రత్‌కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 2014లో రాజ్‌ చక్రవర్తి దర్శకత్వంలోనటించిన `యోధః ది వారియర్‌`తో నుస్రత్‌ స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగిపోయింది.

`ఖిలాడి`, `జమై 420`, `పవర్‌`, `లవ్‌ ఎక్స్ ప్రెస్‌`, `ఒన్‌`, `హరిపడ బండ్వాలా`, `ఉమా`, `అమి జె కె తోమర్‌`, `క్రిస్‌క్రాస్‌`, `నఖాబ్‌`, `అసుర్‌` వంటి చిత్రాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. బెంగాలీలో మంచి పాపులారిటీని సంపాదించింది.

తన ఇమేజ్‌ని, ఫాలోయింగ్‌ని రాజకీయాల్లో వాడుకోవానుకుందీ బ్యూటీ. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తృణముల్‌ కాంగ్రెస్‌ తరఫున గతేడాది లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేసింది. బసిరత్‌ నుంచి పోటీ చేసి గెలుపొందింది. ప్రస్తుతం లోక్‌ సభ ఎంపీగా రాణిస్తుంది.

ఓ వైపు సినిమా, మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తుంది. ఒక బాధ్యత కలిగిన పోస్ట్ లో ఉన్న సినిమాల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఘాటెక్కించే అందాల ఫోటోలకు పోజులిస్తూ రెచ్చిపోతుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ `ఎస్‌ఓఎస్‌ కోల్‌కత్తా` అనే చిత్రంలో నటిస్తుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి అన్షుమన్‌ ప్రత్యూష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌ దాస్‌గుప్తా హీరోగా నటిస్తున్నారు.

కరోనా వల్ల వాయిదా పడ్డ ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. నేడు ఈ సినిమాని విడుల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రమోషనల్‌ పాల్గొంది నుస్రత్‌.

అందులో భాగంగా హీరో యష్‌ దాస్‌గుప్తాతో కలిసి అందాల పోజులిచ్చింది. స్టయిలీష్‌ లుక్‌లో మత్తెక్కించే పోజులతో ఫోటోలకు తన అందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఫోటోలు చూసి అభిమానులు నన్ను తదేకంగా చూస్తారని పేర్కొనడం విశేషం.

ఆమె అభిమానులు, కార్యకర్తలు ఆ ఫోటోలను చూసి షాక్‌కి గురవుతున్నారు. బాధ్యత గల పదవిలో ఉంది ఇలా చేయడమేంటనే పార్టీ కార్యకర్తలంటుంటే, ఇది వృత్తి, వృత్తికి న్యాయం చేయాలని ఆమె అంటోంది.

నటిగా, మోడల్‌గా, రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్న నుస్రత్‌ వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌తో రెండేళ్ల నుంచి ప్రేమాయణం సాగించింది.గతేడాది పెళ్ళి చేసుకుంది. మ్యారేజ్‌ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.

నుస్రత్‌కి బెంగాలీలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. గ్లామరే కాదు, ఈ ముద్దుగుమ్మ నటన పరంగానూ విశేషంగా మెప్పిస్తుంది. ఇదిలా ఉంటే ఆ మధ్య ఓ వీడియో డేటింగ్‌ యాప్‌లో తన అనుమతి లేకుండా ఫోటోని వాడటం పెద్ద వివాదంగా మారింది. దీనిపై నుస్రత్‌ సీరియస్‌ అయ్యారు. పోలీసులు దీన్ని సాల్వ్ చేశారు.

అందుకే నున్రత్‌ నటించిన సినిమాలను ఎగబడి చూస్తుంటారు. మరి కరోనా తర్వాత విడుదలవుతున్న `ఎస్‌ఓఎస్‌ కోల్‌కతా` సినిమాకి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.  ప్రస్తుతం `స్వస్తిక్‌ సంకేత్‌` చిత్రంలో నటిస్తుంది.