బెంగాళీ బ్యూటీ బికినీ షో.. అందమంటే ఇదే..!

First Published 1, Apr 2020, 6:34 PM

2013లో ఓ బెంగాళీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ త్రిథా చౌదరి. కెరీర్‌ స్టార్టింగ్ లో ఎక్కువగా బెంగాళీ సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ తరువాత తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ సత్తా చాటింది. నిఖిల్ హీరోగా తెరకెక్కిన సూర్య వర్సెస్‌ సూర్య సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. అయితే ఏ భాషలోనూ స్టార్ ఇమేజ్‌ అందుకోలేకపోయినా గ్లామర్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ముఖ్యంగా త్రిథా పోస్ట్ చేసే బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటాయి.

బికినీ ఫిగర్‌తో రెచ్చగొట్టే ఈ భామ తిండి విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోదట. ఏది తినాలనిపిస్తే కడుపునిండా తినేస్తుందట.

ముఖ్యంగా ఈ భామకు కేకులంటే చాలా ఇష్టమంట. అందుకే తనకు చాయిస్ ఇస్తే మరేం తినకుండా రోజంతా కేకులే తింటు ఉంటానంటూ పలు ఇంటర్వ్యూలలో చెప్పింది.

సెట్‌ లో సరదాగా ఉండే త్రిథా అందరితోనూ చాలా త్వరగా కలిసి పోతుంది. అంతేకాదు సెట్‌లోని టెక్నిషియన్స్‌ను, నటీనటులను ఆటపట్టించటం త్రిథాకు అలవాటు.

ఎప్పుడూ బాగా కోపంగా అనిపిస్తే వెంటనే తన మ్యూజిక్‌ ప్లేయర్‌లో తన ఫేవరెట్ సాంగ్ పెట్టుకొని వినటం త్రిథాకు అలవాటు. పెద్ద సౌండ్‌ తో సాంగ్‌ వింటే తన కోపమంతా తగ్గిపోతుందట.

తాను కన్ఫ్యూజింగ్ క్యాడిడేట్ అని చెపుతోంది త్రిథా. ఒక్క లిప్‌ స్టిక్‌ కొనాలన్నా పది షేడ్స్‌ చెక్‌ చేసిన ఎంతో టైం తీసుకొని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటానని చెపుతోంది ఈ బ్యూటీ.

చిన్న తనం నుంచి చదువులో ముందుండే త్రిథా మైక్రోబయోలజిస్ట్ కావాలని కోరుకుందంట. కానీ విధి ఆమెను నటిని చేసింది.

ఓ ఫ్యాషన్‌ షోలో అవార్డు రావటం త్రిథా జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుంచి గ్లామర్‌ ఫీల్డ్ వైపు మనసు మళ్లటంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.

త్రిథా 14 ఏళ్ల పాటు డ్యాన్స్ నేర్చుకుంది. ఆ అనుభవమే నటిగా మారిన తరువాత ఆమెకు ఎంతో ప్లస్ అయ్యింది.

ముందుగా టెలివిజన్‌ షోస్‌లో నటించినా ఫస్ట్ నుంచి సినిమాల్లో చేయటమే లక్ష్యంగా ఈ రంగంలోకి అడుగపెట్టింది త్రిథా.

తనకు పర్ఫ్యూమ్స్‌ అంటే ఎంతో ఇష్టమన్న త్రిథా, ఎవరైనా పర్ఫ్యూమ్‌ గిఫ్ట్ ఇస్తే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది.

loader