- Home
- Entertainment
- Ileana:ఎర్ర చోళీ లెహంగాలో పైట లేకుండా... స్పోర్ట్స్ బైక్ పై రౌడీ బేబీ లుక్ లో కిక్కెక్కిస్తున్న ఇలియానా!
Ileana:ఎర్ర చోళీ లెహంగాలో పైట లేకుండా... స్పోర్ట్స్ బైక్ పై రౌడీ బేబీ లుక్ లో కిక్కెక్కిస్తున్న ఇలియానా!
అమ్మాయిల మనసు అర్థం చేసుకోవడం ఎవరి తరం కాదంటారు. మరి సెలబ్రిటీ లేడీస్ ని అంచనా వేయడం అంతకన్నా కష్టం. ప్రస్తుతం ఇలియానా స్టేట్ ఆఫ్ మైండ్ ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

కొన్నాళ్లుగా ఇలియానా (Ileana) సోషల్ మీడియా పోస్ట్స్ ఫజిల్స్ మాదిరి ఉంటున్నాయి. తన గురించి తాను చేసే కామెంట్స్ అంతుబట్టకున్నాయి. ఆ మధ్య తన బాడీపై ఓపెన్ కామెంట్స్ చేసింది ఇలియానా.
ఓ దశలో తన శరీరం గురించి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపారు. వక్షోజాలు చిన్నవిగా ఉన్నాయని, బటక్స్ కావాల్సిన సైజు కంటే పెద్దవిగా ఉన్నాయని, హిప్ అందంగా లేదని బాధ పడినట్లు ఇంస్టాగ్రామ్ లో కామెంట్స్ చేసింది.
చిన్నగా ఆ ఆత్మన్యూనతా భావం నుండి బయటికి వచ్చినట్లు ఇలియానా చెప్పడం విశేషం. ఈ మధ్య ఇలియానా ఎక్కువగా బికినీ ఫోజుల్లో కనిపిస్తున్నారు. టూ పీస్ పీకినీలు ధరించి భిన్నమైన కోణాల్లో ఫోటోలు దిగి వాటిని షేర్ చేసుకుంటున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నిన్న బికినీ ఫోటో షేర్ చేసిన ఇలియానా నేడు చోళీ లెహంగా లుక్ లో దర్శనం ఇవ్వడం విశేషం. ఖరీదైన స్పోర్ట్స్ బైక్ పై రెడ్ లెహంగాలో ఉన్న ఇలియానా ఫోజు సరికొత్తగా ఉంది. ఇక తన ఫోటోకు కొంచెం ఫిలాసఫీ టచ్ ఉన్న కామెంట్ కూడా పెట్టారు.
ఇక ఇలియానా కెరీర్ విషయానికి వస్తే అస్సలు ఆశాజకంగా లేదు. టాలీవుడ్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న ఇలియానాకు ఈ పరిస్థితి ఊహించనిదే. ఇలియానా తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు ఆమె కెరీర్ పై నెగిటివ్ ఇంపాక్ట్ పడేలా చేశాయి.
ఇలియానా హీరోయిన్ గా నటించిన బిగ్ బుల్ మూవీలో ఓటిటిలో విడుదలైంది. అభిషేక్ బచ్చన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. అలాగే అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే హిందీ కామెడీ మూవీలో ఇలియానా నటిస్తున్నారు. ఆమె కెరీర్ మాత్రం ఏమంత ఆశాజనకంగా లేదు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానాకు ఆఫర్ దక్కినట్లు వార్తలు వస్తుండగా, అధికారిక సమాచారం లేదు. ఒక దశలో బ్రేకప్ కారణంగా ఇలియానా డిప్రెషన్ ఎదుర్కొన్నారు.