MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'రాక్షసుడు' సినిమా రివ్యూ!

'రాక్షసుడు' సినిమా రివ్యూ!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన ఒకట్రెండు కమర్షియల్ సినిమాలు వర్కవుట్ అయినా హీరోగా మాత్రం తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు. ఈ ఏడాది 'సీత' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ ని నిరాశ పరిచాడు. అయితే ఇప్పుడు 'రాక్షసుడు' అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

3 Min read
Author : Udayavani Dhuli
Published : Aug 02 2019, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
(Review By... సూర్య ప్రకాష్ జోశ్యుల) ఒక సైకో వరస హత్యలు చేస్తూంటాడు. అతన్ని పోలీస్ లు కష్టపడి పట్టుకుంటారు. ఇదీ స్టోరీ లైన్ అంటే కొత్తేముందీ రోజూ పేపర్లు,టీవీల్లో చూసేదే కదా అనిపిస్తుంది. కానీ ఒక్కో క్లూ పేర్చుకుంటూ ఎలా పట్టుకున్నారు అనే విషయం ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. దానికో టైమ్ లైన్ ఉంటుంది... ఆ సైకో మరో హత్య చేసే లోపలే పట్టుకోలగలిగాలి. ఇలా ఓ టైమ్ అండ్ స్పేస్ లో జరిగే కథలు మనకు తక్కువే. ఈ కథ కూడా మనది కాదు. తమిళంలో హిట్టైన రాక్షసన్ చిత్రాన్ని రీమేక్ చేసారు. ఆ రీమేక్ రాణించిందా..మన వాళ్లకు నచ్చుతుందా, కథేంటి, హిట్ కోసం డెస్పరేట్ గా ఎదురుచూస్తున్న బెల్లంకొండ శ్రీనుకు హిట్ ఇచ్చిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
కథ : అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తున్న అరుణ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) కి ఓ సైకో కిల్లర్ సినిమా చేయాలని కోరిక. అందుకు తగినట్లుగా రీసెర్చ్ చేసి ఓ కథ తయారు చేసుకుని తిరుగుతూంటాడు. అయితే అతనికి ఎవరూ అవకాసం ఇవ్వరు. ఇల్లు గడవటం కోసం చనిపోయిన తన తండ్రి చేసిన పోలీస్ డిపార్టమెంట్ లో ఇన్సపెక్టర్ గా చేరుతాడు. జాబ్ లో చేరిన వెంటనే ఓ సీరియల్ కిల్లర్ కేసు ఇన్విస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. వరస పెట్టి స్కూల్స్ లో చదివే ఆడపిల్లల హత్యలు జరుగుతూంటాయి. ఒక్క క్లూ కూడా దొరకకుండా ఆ సైకో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినా అరుణ్ వదలకుండా తను రీసెర్చ్ చేసి తెలుసుకున్న నాలెడ్జ్ తో ఈ సైకో కిల్లర్ కోసం వేట సాగిస్తూంటాడు. మరో ప్రక్క ఈ కేసుని కొత్తగా చేరిన అరుణ్ డీల్ చేయటం పై అథికారులకు ఇష్టం ఉండదు. దాంతో వాళ్లు అతనిపై ఒత్తిడి తెస్తూంటారు. ఇదిలా ఉండగా అరుణ్ మేనకోడలుని సైతం సైకో చంపేస్తాడు. దాంతో అరుణ్ లో పట్టుదల రెట్టింపు అవుతుంది. ప్రాణాలకు తెగించైనా ఆ సైకోని పట్టుకోవాలని చేసిన ప్రయత్నం చివరకు ఏ మలుపు తీసుకుంది. ఇంతకీ ఆ సైకో ఎవరు..టీనేజ్ ఆడపిల్లలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు,ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

310
స్క్రీన్ ప్లేనే సినిమా: మొదటే చెప్పుకున్నట్లు ఇలాంటి సైకో థ్రిల్లర్స్ ఎక్కువగా కొరియా భాషలో వస్తూంటాయి. మనకు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇలాంటి సినిమాలకు బిగిసడలని స్క్రీన్ ప్లే అవసరం. అదే ఈ సినిమాకు కుదిరింది. తమిళంలో సూపర్ హిట్ అవటానికి రీజన్ అయ్యింది. తెలుగులోనూ యధాతథంగా అదే స్క్రీన్ ప్లేని ఫాలో అవటం కలిసొచ్చింది. ఇక్కడ నేటివిటి అంటూ పెద్ద మార్పులు చేయలేదు. పాటలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో సినిమా రేసిగా పరుగెడుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తి క్రియేట్ చేయగలిగింది.

410
ఫస్టాఫ్ హీరో, అతని యాంబిషన్, హీరోయిన్, సైకో హత్యలు సెటప్ చేయటానికి సమయం సరిపోతుంది. దాంతో పెద్దగా ఏమీ జరిగినట్లు అనిపించదు. కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి మాత్రం కథనం పరుగెడుతుంది. సైకోకు, హీరో కు మధ్య పిల్లి, ఎలుక ఆటలా సాగుతుంది. హీరో ..సైకోని పట్టుకోవటానికి వేసే ప్లాన్స్, సైకో గురించి క్లూలు వెతకి పట్టుకోవటం బాగుంటాయి.

510
టెక్నికల్ గా .. : ఇలాంటి సినిమాకు కెమెరా వర్క్, రీరికార్డింగ్ ప్రాణం. ఈ రెండు విభాగాలు వందకు వంద శాతం ఫెరఫెక్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాయి. స్క్రీన్ కూడా గ్రిప్పింగ్ గా ఉండటం, డైలాగులు ఆచి తూచినట్లుగా ఉండటంతో విసుగెత్తించదు. ఎడిటింగ్ సైతం ఈ జానర్ కు తగినట్లు ఉంది. క్లైమాక్స్ లో ఫైట్ సీన్ ...ఇంకాస్త బాగా చేసి ఉంటే బాగుండేది. అక్కడే రొటీన్ గా లాగినట్లు అనిపించింది.

610
దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. తమిళ వెర్షన్ ఎదురుగా పెట్టుకుని షాట్ బై షాట్ తీసుకుంటూ వెళ్లిపోయినట్లు అనిపించింది. అలా చేయటమే బెస్ట్ కూడా. తమిళ ఒరిజనల్ చూడని వాళ్లకు ఈ సినిమా సూపర్ అనిపిస్తుదనటంలో సందేహం లేదు.

710
నటీనటుల విషయానికి వస్తే.. సినిమా ఎంత ఇంటెన్స్ తో నడిచినా, బెల్లంకొండ శ్రీనివాస్ ఫేస్ లో మాత్రం ఆ టెన్షన్ కు సంభందించిన ఎక్సప్రెషన్స్ కనపడవు. సినిమా మొత్తం దాదాపు రెండు మూడు ఎక్సప్రెషన్స్ తో లాగేసాడు. హీరోయిన్ గా అనుపమ కు స్క్రీన ప్రెజన్స్ ఉన్నదే తక్కువ. ఉన్నంతలో బాగానే చేసింది.

810
మిగతా పాత్రల్లో సీనియర్ ఆర్టిస్ట్ లు రెగ్యులగా చేసుకుంటూ పోయారు. లెక్కలు టీచర్ పాత్ర వేసినతను మాత్రం చాలా బాగా చేసారు. రాజీవ్ కనకాల చాలా కాలం తర్వాత గుర్తుండే పాత్ర చేసారు.

910
ఫైనల్ థాట్ : బెల్లంకొండ శ్రీను కు ఇలాంటి కథ హీరోగా నడిచే రీమేక్ లే బెస్ట్ అనిపిస్తుంది.

1010
Rating: 3/5

Rating: 3/5

Rating: 3/5

About the Author

UD
Udayavani Dhuli
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna-ANR: వల్గారిటీ ఎక్కవైందని నాగార్జునకి ఏఎన్నార్‌ వార్నింగ్‌.. తండ్రికే అదిరిపోయే కౌంటర్‌
Recommended image2
Jailer 2 19 Days Box Office: భారీగా పడిపోయిన జైలర్‌ 2 కలెక్షన్లు.. కోలీవుడ్ కి వెయ్యి కోట్లు ఇక కలేనా?
Recommended image3
Ramu Rathod: యూట్యూబ్ ను ఊపు ఊపేసిన రాము రాథోడ్ టాప్ 3 ఫోక్ సాంగ్స్.. 100 కోట్ల వ్యూస్ కు దగ్గరగా ఉన్న పాట ఇదే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved