వైరల్ ఫొటోలు: మాల్దీవుల్లో మాజీ హీరోయిన్..భారీ అందాలతో రెచ్చిపోయింది
నేహా ధూపియా అప్పట్లో తెలుగులో `నిన్నే ఇష్టపడ్డాను`, `విలన్`, `పరమవీరచక్ర` చిత్రాల్లో నటించింది. ఆమె తర్వాత వివాహం చేసుకుని సెటిలైపోయింది. అడపా దడపాసినిమాల్లో ,వెబ్ సీరిస్ లలో నటిస్తూ మురిపిస్తోంది. ఇక ఈ మధ్యన కరోనా దెబ్బతో అందరూ ఖాళీ పడిపోయారు. ఎలాగూ చేతిలో ప్రాజెక్టులు ఏమీ లేవు కాబట్టి ఆమెకు అసలు ఖాళీపడటం అనే సమస్య లేదు. ఈ క్రమంలో ఆమె తన భర్తతో కలిసి మాల్దీవుల విహారం పెట్టుకుంది. అక్కడ ఆమె ఎలాగో పెళ్లైపోయింది కదా అనుకుందో ఏమో అందాల ప్రదర్శన పోగ్రాంపెట్టింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవి వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

బాలీవుడ్ హీరోయిన్.. హోస్ట్ అయిన నేహా ధూపియా 2018 మే నెలలో తన బాయ్ ఫ్రెండ్ అంగద్ బేడీని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లోనే నేహా గర్భం దాల్చిన కారణంగా హడావుడిగా ఇద్దరూ పెళ్ళిచేసుకున్నారని వార్తలు వచ్చాయి.

బీఎఫ్‌ఎఫ్ విత్ వోఘ్ షోతో పేరు పొందిన నేహా.. తన బిడ్డకు జన్మనిచ్చాక ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదని వాపోయారు. చివరగా నటించిన ‘తుమ్హారీ సులు’కు ప్రశంసలు, అవార్డులు సొంతం చేసుకున్నప్పటికీ సినిమా ఛాన్సులు రాలేదని ఆమె స్పష్టం చేశారు.

బాలీవుడ్‌లో గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న నేహా ధూపియా తెలుగులోనూ పలు సినిమాల్లో మెరిసింది. వెండితెరపై అవకాశాలు తగ్గిన తర్వాత బుల్లితెరపై సత్తా చాటుతోంది.

ప్రసవానంతరం ప్రతి ఒక్కరు బరువు తగ్గాలని నేను అనడం లేదు. ఎవరి ప్రత్యేకత వారికీ ఉంటుంది. ప్రస్తుతం వెబ్ షో కోసం చర్చలు జరుపుతున్నాను. చూద్దాం.. ఇకనైనా పరిస్థితి ఎలా ఉంటుందో’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.

బాలీవుడ్ నటుడు అంగద్ బేడిని పెళ్లాడిన నేహాకు 2018లో పాప పుట్టిన విషయం తెలిసిందే. గత వారమే ముద్దుల తనయ మోహర్ పుట్టిన రోజున అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

`నో ఫిల్టర్ విత్ నేహా` కార్యక్రమం ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం `రోడీస్ రెవల్యూషన్` ప్రోగ్రామ్‌లో నేహ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌లో నేహా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

సినిమా యాక్టర్లంటే నాజూగ్గా, సన్నజాజిలా మెరిసిపోవాలనే లెక్కలుంటాయి. ట్రెండింగ్‌లో ఉన్న హీరోయిన్ బరువు తగ్గినా, పెరిగినా అది చర్చనీయాంశం అవుతుంది. ఆ చర్చతోపాటు నేహా ఫొటోలూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.

‘స్లిమ్‌గా తయారవ్వు’ అని కొందరు సలహాలిస్తే, మరి కొందరు బాడీ షేమింగ్ చేస్తారు. ఇప్పుడు బాలీవుడ్ కథానాయిక నేహా ధూపియాకు అలాంటి అనుభవమే ఎదురైంది.

నేహా ‘తల్లి అయిన తర్వాత కాస్త బరువు పెరిగారు. ‘నేహా ధూపియా బరువు చూేస్త షాక్ అవుతారు’ అంటూ ఓ బాలీవుడ్ వెబ్‌సైట్ రాసింది. వారికి నేహా సరైన కౌంటర్ ఇచ్చారు.

‘బాడీ షేమింగ్’ గురించి మీరు చేసే కామెంట్లకు కుంగిపోయే స్థితిలో నేను లేను. అసలు అలాంటి మాటల్ని నేను పట్టించుకోను. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు అస్సలు లేదు అంది.

సెలబ్రిటీలనే కాదు.. సాధారణ మనుషులను కూడా బరువు, అందం విషయంలో అవమానించొద్దు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఇలాగే ఉంటారు. చిన్నారి పాప కోసం నేను ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలి.

కాబట్టి ప్రతి రోజు వ్యాయామం చేస్తున్నా. కుదిరినప్పుడు జిమ్‌కు వెళ్తున్నా. ఇలాంటి సందర్భంలో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి కానీ సమాజానికి అందంగా కనపడటానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు. దయచేసి ఇలాంటి కామెంట్లు చెయొద్దు’’ అని నేహాధూపియా మండిపడ్డారు.

ఈ విషయంలో కరణ్ జోహార్, సోనమ్ కపూర్, తాప్సి, రకుల్‌ప్రీత్ సింగ్ నేహాను మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. ‘‘నువ్వు అమేజింగ్. నీ ధైర్యం, తెలివితేటలతో ఎన్నో ఎదుర్కొన్నావు. బరువు తగ్గించుకోవడంలో గొప్పేం లేదు.. విలువ సంపాదించుకోవడం ముఖ్యం’’ అని కరణ్ ట్వీట్ చేశారు.

‘‘నువ్వెంత బరువున్నా, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉన్నా సూపర్ స్టైల్‌గా ఉంటావు’’ అని తాప్సి, రాసుకొచ్చారు. ‘‘వ్యక్తిత్వం చూసి మహిళల్ని గౌరవించాలి కానీ అందం, లుక్స్‌ను బట్టి కామెంట్లు చేయకూడదు’’ అని రకుల్ ట్వీటారు.

ఈమె తెలుగులో కూడా రెండు సినిమాల్లో నటించింది. ఒకటి రాజశేఖర్ హీరోగా నటించిన ‘విలన్’ సినిమా ఒకటైతే.. రెండోది బాలకృష్ణ, దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పరమవీర చక్ర’ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది.

తెలుగులో ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు ఈమెను అంతగా గుర్తు పెట్టుకోలేదు. అయితేనేం ఎక్కువగా కామెంట్స్ తో మీడియాలో వార్తల్లో ఉంటుంది.

2002లో మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో ఆమెకు బాలీవుడ్ అవకాశాలు తలుపు తట్టాయి.

2003లో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘ఖయామత్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈ భామ అందాల ఆరబోతకు స్క్రీన్ వేడెక్కింది.

ఆ తర్వాత జూలీ (2004) సినిమాతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. ఆ సినిమాతో యావత్ సినీ ప్రపంచాన్ని ఒకసారి తనవైపు తిప్పుకుంది ఈ భామ.

జూలీ తర్వాత ఆమె చాలా సినిమాలు చేసిన, జూలీ సినిమాకు వచ్చినంత పేరు, క్రేజ్ ఏ సినిమాకు రాలేదు. ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గిన నేహా, అంగద్ బేడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని షోలకు యాంకర్‌గా వ్యవహరించింది.