`బ్రా`లో బీభత్సంగా అందాలు ఆరబోస్తు.. వాటే ఎక్స్పోజింగ్!
బంజార అనే తెలుగు సినిమాతో టాలీవుడ్‌ను పలకరించిన అందాల భామ ట్వింకిల్ కపూర్. పలు సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యింది.
ట్వింకిల్ కపూర్ అసలు పేరు చిత్ర విలాస్ కదం.
ముంబైలోనే పుట్టి పెరిగిన ట్వింకిల్
1995 ఏప్రిల్ 1న జన్మించిన హాట్ బ్యూటీ.
ఒంటి మీద ఎన్నో టాటూలు వేయించుకున్న బ్యూటీ.
మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్‌గా పాపులర్ అయిన బ్యూటీ
చిన్నతనం నుంచే నటిగా ఎదగాలని నిశ్చయించుకున్న బ్యూటీ
2001లో తండ్రి మరణించటంతో కష్టల్లో పడ్డ ట్వింకిల్ కుటుంబం
తల్లి ఒంటరిగా ఎన్నో కష్టాలు పడి, ట్వింకిల్‌ను ఆమె తమ్ముడిని పెంచి పెద్ద చేసింది.
9వ తరగతిలో ఉండగానే అమేజాన్, స్నాప్‌డీల్ లాంటి సంస్థలకు మోడలింగ్ చేసిన ట్వింకిల్
తరువాత ఎన్నో ప్రముఖ కంపెనీలకు మోడల్‌గా వ్యవహరించిన బ్యూటీ
టిక్‌టాక్ వీడియోలతో పాపులర్ అయిన హాట్ బ్యూటీ.
సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చేసే అందాల భామ.
2019లో బంజార అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ.
హర్రర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో బోల్డ్ సీన్స్‌లో నటించిన బ్యూటీ.
రెగ్యులర్‌గా జిమ్ చేస్తూ బాడీని కరెక్ట్ షేప్‌లో మెయిన్టైన్ చేయటం ట్వింకిల్‌కు అలవాటు.
జంతు ప్రేమికురాలైన ఈ భామ రెండు కుక్కలను పెంచుకుంటుంది.
ట్వింకిల్ తల్లి జ్యోతి 2019లో అమితాబ్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతిలోనూ పాల్గొంది.
ఇన్నర్ వేర్‌తో చేసిన ఫోటో షూట్లను సోషల్ మీడియాలో షేర్ చేేస్తూ హల్ చల్ చేస్తోంది ట్వింకిల్
ఎద అందాలు ఆరబోస్తూ ఆమె దిగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ట్వింకిల్ కపూర్
ట్వింకిల్ కపూర్
ట్వింకిల్ కపూర్
ట్వింకిల్ కపూర్
ట్వింకిల్ కపూర్
ట్వింకిల్ కపూర్
ట్వింకిల్ కపూర్
ట్వింకిల్ కపూర్
ట్వింకిల్ కపూర్
ట్వింకిల్ కపూర్
ట్వింకిల్ కపూర్