పూరీ జగన్నాథ్ కోసం బండ్ల గణేష్ ల్యాండ్ సెటిల్మెంట్, ఎన్ని కోట్లంటే....

First Published 29, Sep 2020, 12:30 PM

బండ్ల గణేష్ కి పూరి జగన్నాథ్ తో మంచి స్నేహం ఉంది.పూరీ డైరెక్టర్ అయిన తరువాత బండ్ల గణేష్ కోసం సినిమాలు కూడా చేసారు పూరీ జగన్నాథ్. వారిద్దరి మధ్య ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే బండ్ల గణేష్ పూరీ జగన్నాథ్ కోసం ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేసాడని ఎంతమందికి తెలుసు?

బండ్ల గణేష్- సినిమాల్లో చిన్న కమెడియన్ గా ప్రారంభమై ఇప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక బడా ప్రొడ్యూసర్. పవన్ కళ్యాణ్ తో సహా పెద్ద హీరోలంతా కూడా బండ్ల గణేష్ కి వెంటనే డేట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అది ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయనకు ఉన్న క్రేజ్.

బండ్ల గణేష్ సినిమాల్లో ప్రొడ్యూసర్ గానే కాకుండా రియల్ ఎస్టేట్, పౌల్ట్రీ బిజినెస్ లు కూడా చేస్తుంటారన్నా విషయం అందరికి తెలిసిందే. ఆయన ఆ రెండు బిజినెస్ లలో కోట్లు గడించారు కూడా. రియల్ ఎస్టేట్ లో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు బండ్ల గణేష్.

బండ్ల గణేష్ కి పూరి జగన్నాథ్ తో మంచి స్నేహం ఉంది. యాక్టింగ్ స్కూల్ లో పూరీ గణేష్ కన్నా జూనియర్. అప్పటి నుండి వారిద్దరి మధ్య స్నేహం ఉండడం, ఆ తరువాత పూరీ డైరెక్టర్ అయిన తరువాత బండ్ల గణేష్ కోసం సినిమాలు కూడా చేసారు పూరీ జగన్నాథ్. వారిద్దరి మధ్య ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది.

సినిమా ఇండస్ట్రీ లోని చాలామందికి మంచి ధరలొచ్చే ప్లాట్స్ ని సూచిస్తుంటారు బండ్ల గణేష్. ఆయనకు దగ్గరివాళ్లెవరైనా వారికి మంచి సరసమైన ధరకు దొరికే స్థలాలను గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అయితే బండ్ల గణేష్ పూరీ జగన్నాథ్ కోసం ఒక ల్యాండ్ సెటిల్మెంట్ చేసాడని ఎంతమందికి తెలుసు?

బండ్ల గణేష్ ఒకరోజు పూరీ ఆఫీస్ కి వెళ్ళాడట. పూరీ టేబుల్ మీద ఉన్న పేపర్స్ తీసి గణేష్ రాగానే విసిరేశాడట. వాటిని తీసుకున్న గణేష్.... వాటిపైన షాద్ నగర్ అని ఉండటం చూసి వెంటనే ఏమైంది అని అడిగారట. అప్పట్లో 40 నుంచి 50 లక్షలు పెట్టి కొంటే, ఎవరో మోసం చేసారని చెప్పాడట. అయితే ఎందుకు విసిరేస్తున్నారు అంటే... ఇక అవి పనికిరావు అని విసుగ్గా అన్నాడట పూరీ.

దీనితో బండ్ల గణేష్, ఆ ప్లాట్ పేపర్లను తీసుకొని తాను సెట్ చేస్తాను అని హామీ ఇచ్చాడట. వాటిని తీసుకెళ్లిన గణేష్ ఆ ల్యాండ్ ని సెటిల్ చేసి పూరీ  గారికి కాష్ ఇప్పించారట. ఎంతిప్పిచ్చారో తెలిస్తే ముక్కున వేలు వేసుకోవాలిసిందే. అక్షరాలా 5 కోట్ల రూపాయలను ఇప్పించాడట

బండ్ల గణేష్ విజయవంతమైన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఆంజనేయులు సినిమాతో ప్రొడ్యూసర్ గా మారిన బండ్ల గణేష్ అంచెలంచెలుగా ఎదిగాడు. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ... పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ సినిమా తీసి, అది ప్లాప్ అవడంతో గబ్బర్ సింగ్ ఛాన్స్ పట్టి ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు.

2015లో తెంపెర్ సినిమా తరువాత బండ్ల గణేష్ మారె చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది లేదు. ఆ తరువాత నుండి ఎందుకోగానీ బండ్ల గణేష్ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తో మరోచిత్రం ప్లాన్ చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా బండ్ల గణేష్ ప్రకటించిన విషయం తెలిసిందే..!

loader