బాలకృష్ణ టాప్ బాక్స్ ఆఫీస్ హిట్స్
నటసింహం నందమూరి బాలకృష్ణ నేడు 59వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్బంగా బాలకృష్ణ కెరీర్ లో మంచి లాభాలను అందించిన టాప్ మూవీస్ పై ఓ లుక్కేద్దాం..
మంగమ్మ గారి మనవడు (1984) 4.5కోట్లు
ముద్దుల మామయ్య(1989) - 5.5కోట్లు
ఆదిత్యా 369 (1991)- 3.5కోట్లు
సమరసింహా రెడ్డి (1999)- 16.25కోట్లు
నరసింహా నాయుడు (2001) - 21.75కోట్లు
సింహా (2010) - 31.48కోట్లు
లెజెండ్ (2014) - 40.4 కోట్లు
లయన్ (2015) - 20కోట్లు
గౌతమి పుత్ర శాతకర్ణి (2017)- 50.25కోట్లు
డిక్టేటర్ (2016) - 24కోట్లు
జై సింహా (2018)- 32కోట్లు