బాలయ్య రేర్‌ పిక్స్ః చిరు, రజనీ, మోహన్‌లాల్‌, నాగ్‌, విజయశాంతి, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సౌందర్య, రోజాలతో

First Published Feb 7, 2021, 2:19 PM IST

చిరంజీవి, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, నాగార్జున, విజయశాంతి, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, కృష్ణంరాజు, సౌందర్య, రమ్యకృష్ణ, రోజా వంటి తారాలతో బాలకృష్ణ కలిసి దిగిన అరుదైన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మరోవైపు బాలయ్య అరుదైన చిత్రాలు సందడి చేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.