Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • పండగ వేళ పద్దతిగా తయారైన బోల్డ్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్... నేరుగా గుండెల్లో పాగా వేసిన బాలయ్య భామ!

పండగ వేళ పద్దతిగా తయారైన బోల్డ్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్... నేరుగా గుండెల్లో పాగా వేసిన బాలయ్య భామ!

ప్రగ్య జైస్వాల్ బోల్డ్ ఫోటో షూట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ జీరో సైజ్ భామ స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ చూపిస్తుంది. అలాంటి ప్రగ్య తనలోని హోమ్లీ యాంగిల్ చూపించింది.   

Sambi Reddy | Published : Oct 24 2023, 02:02 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Pragya Jaiswal

Pragya Jaiswal

దసరా పండగ వేళ పద్దతిగా ముస్తాబైంది ప్రగ్య జైస్వాల్, అమ్మడులోని నయా యాంగిల్ సరికొత్తగా ఉంది. తన అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రగ్య సోషల్ మీడియా వేదికగా లేటెస్ట్ లుక్ షేర్ చేసింది. ప్రగ్య ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

 

26
Pragya Jaiswal

Pragya Jaiswal

మిర్చిలాంటి కుర్రోడు మూవీతో తెలుగులో అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ కి దర్శకుడు క్రిష్ కంచె రూపంలో మంచి ఆఫర్ ఇచ్చాడు. కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు ప్రగ్య కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది. 

36
Pragya Jaiswal

Pragya Jaiswal


కంచె అనంతరం  గుంటూరోడు మూవీలో నటించింది . మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.

 

46
Asianet Image

చాలా గ్యాప్ తర్వాత  అఖండ రూపంలో ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆమె సోలో హీరోయిన్ గా ఇంత పెద్ద విజయం నమోదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

56
Asianet Image

చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్య ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా ప్రగ్యా అక్కడ బిజీ అవుతారేమో చూడాలి. 


 

66
Asianet Image

బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో ప్రగ్యా ఉనికి కోల్పోయింది. టాలీవుడ్ మేకర్స్ ఆమె పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇతర పరిశ్రమలపై ఆమె దృష్టి సారిస్తే మంచిది.  టాలెంట్, గ్లామర్ ఉన్నా ప్రగ్యకు కాలం కలిసి రాలేదు. 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories