హద్దులు చెరిపేసిన బాలయ్య హీరోయిన్.. టాప్ లేకుండా షాకింగ్ పోజులు.. చూస్తే పండగే
బాలయ్య హీరోయిన్ మీరా జాస్మిన్ చాలా రోజుల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తుంది. కమ్ బ్యాక్ మాత్రం అదిరిపోయేలా ఉంది. అందరు ఆశ్చర్యపోయేలా అందాల ఆరబోతకి తెరలేపుతూ షాకిస్తుంది. హాట్ షోలో హద్దుల్లేవని నిరూపిస్తుంది.

రీఎంట్రీతోనే బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది మీరా జాస్మిన్(Meera Jasmine). అంతకు ముందు తాను ఎంత పద్ధతిగా వెండితెరపై అలరించిందో, దాన్ని పూర్తిగా బ్రేక్ చేసింది. తాను గ్లామర్ డాల్‌నే అని చాటుకుంటోంది. వరుసగా అందాల ఫోటో షూట్లతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. సర్‌ప్రైజింగ్ పోజులతో మరింత షాకిస్తుంది.
మీరా జాస్మిన్ లేటెస్ట్ గా మరోసారి రెచ్చిపోయింది. అయితే ఇది నెక్ట్స్ లెవల్ కావడం విశేషం. టాప్ లేకుండా టాప్ అందాలను దాచేస్తూ ఉన్న పర్పుల్ గౌన్‌లో హోయలు పోయింది. అందాలను కొద్దికొద్దిగా దాచేస్తూ దోబూచులాడుతుంది. ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తుంటే మీరా జాస్మిన్ గ్లామర్ షోలో హద్దులు మీరినట్టే అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. Meera Jasmine Hot Photos.
వామ్మో బాలయ్య భామ రెచ్చిపోతుందంటున్నారు. పవన్ హీరోయిన్‌లో ఇంతటి తెగింపేంటి? అంటూ షాకింగ్ పోస్టులు పెడుతున్నారు. మీరా ఇచ్చిన పోజులకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అందాల విందుని ఆస్వాదిస్తున్నారు. దీంతో గత రెండు రోజులుగా మీరా జాస్మిన్ నయా పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయని చెప్పొచ్చు.
బాలయ్యతో `మహారథి`, పవన్‌తో `గుడుంబా శంకర్` చిత్రాలు చేసి తెలుగులో పాపులర్ అయిన మీరా జాస్మిన్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. మ్యారేజ్ చేసుకుని ఆమె సినిమా కెరీర్‌కి పుల్‌స్టాప్ పెట్టింది. మ్యారేజ్ చేసుకుని వ్యక్తిగత జీవితంలో బిజీ అయ్యింది. పూర్తిగా ప్రైవేట్ లైఫ్‌కే పరిమితమయ్యింది. కానీ ఆమె మ్యారేజ్ లైఫ్ సాఫీగా సాగలేదు. భర్తతో విడాకులు తీసుకుంది.
భర్త నుంచి విడిపోయిన తర్వాత ఒంటరవ్వడంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే సెకండ్ ఇన్సింగ్‌లో మాత్రం తగ్గేదెలే అంటోంది మీరా జాస్మిన్. తెలుగు నాట హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న మీరా జాస్మిన్ ఇప్పుడు తనకు హద్దులు చెరిపేసింది. తనకు ఎలాంటి బారియర్స్ లేవని, అన్నింటికి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తుంది. అందాల ఆరబోతలో రెచ్చిపోతుంది.
`అమ్మాయి బాగుంది` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్. పవన్ కళ్యాణ్‌తో `గుడుంబా శంకర్`, బాలయ్యతో `మహారథి`, రవితేజతో `భద్ర`, యమగోల మళ్లీ మొదలైంది`, `గోరింటాకు`, `బంగారు బాబు`, `అ అ ఇ ఈ`, `ఆకాశరామన్న`, `మోక్ష` చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మలయాళం, తమిళ చిత్రాల్లోనే నటించింది. 2016 తర్వాత సినిమాలకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తూ `మకల్` అనే సినిమాలో నటిస్తుంది. మరోవైపు తెలుగు, తమిళంలోనూ నటించేందుకు ప్లాన్ చేసుకుంటుంది మీరాజాస్మిన్.