MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • దెబ్బలు తట్టుకోలేక బట్టలు లేకుండా పరిగెత్తాను... బాయ్ ఫ్రెండ్ చిత్ర హింసలపై నోరువిప్పిన బాలయ్య హీరోయిన్!

దెబ్బలు తట్టుకోలేక బట్టలు లేకుండా పరిగెత్తాను... బాయ్ ఫ్రెండ్ చిత్ర హింసలపై నోరువిప్పిన బాలయ్య హీరోయిన్!

నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఆషా షైనీ తన బాయ్ ఫ్రెండ్ పై సంచలన ఆరోపణలు చేశారు. నమ్మి వస్తే కనికరం లేకుండా కొట్టాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 08 2022, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
asha saini

asha saini


ఇటీవల ఢిల్లీలో ఒక భయంకర సంఘటన చోటు చేసుకుంది. అఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడు తన ప్రేయసి శ్రద్దా వాకర్ ని చంపి, శరీరాన్ని ముక్కలుగా చేసి వేరు వేరు ప్రదేశాల్లో పడేశాడు. బంధువుల కంప్లైంట్ తో శ్రద్ధ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ వెలుగులోకి వచ్చింది. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రేయసిని అఫ్తాబ్ మట్టుబెట్టాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


దేశవ్యాప్తంగా శ్రద్ధ మర్డర్ సంచలనం రేపింది. ఈ క్రమంలో హీరోయిన్ ఆశాషైనీ తాను కూడా బాయ్ ఫ్రెండ్ చిత్రహింసలకు గురైనట్లు వెల్లడించారు. అతని చేతిలో తాను ఎంతటి నరకం అనుభవించారో చెప్పి బాధపడ్డారు. 
 

37
Flora saini

Flora saini


చండీఘర్ కి చెందిన ఆషా షైనీ అసలు పేరు ఫ్లోరా షైనీ. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆషా షైనీ 1999లో విడుదలైన ప్రేమ కోసం చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. వినీత్ ఆ చిత్రంలో హీరోగా నటించారు. 
 

47


ఆషా షైనీ నటించిన ఫస్ట్ హిట్ మూవీ మనసున్న మారాజు. రాజశేఖర్ హీరోగా విడుదలైన ఈ చిత్రంలో ఆషా షైనీ ఒక హీరోయిన్ గా చేశారు. అయితే ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రాలు నరసింహనాయుడు, నువ్వు నాకు నచ్చావ్. నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ కాగా... బాలకృష్ణ మరదలు పాత్ర చేశారు. బాలయ్య-ఆషా షైనీ పై చిత్రీకరించిన లక్స్ పాప సాంగ్ ఎవర్ గ్రీన్ హిట్. 

57
asha saini

asha saini


ఇక నువ్వు నాకు నచ్చావ్ మూవీలో తక్కువ నిడివి గల పాత్రలో ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. వెంకీ, పింకీ కాంబినేషన్ లో ఆషా షైనీ సీన్స్ భలే ఎంటర్టైన్ చేస్తాయి. గ్లామర్, టాలెంట్ ఉన్నా ఆషా షైనీకి అనుకున్న స్థాయిలో ఫేమ్ రాలేదు. 

67

సౌత్ ఇండియాలో పలు చిత్రాలు చేసిన ఆషా షైనీ... 2014 నుండి వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేశారు. అక్కడ ఆమె ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆషా షైనీ కనిపించిన చివరి చిత్రం 34 ఫార్మ్ హౌస్. 

77

కాగా ఆషా షైనీ ప్రియుడు గౌరంగ్ దోషి చేతిలో చిత్ర హింసలు అనుభవించారట. అతడు తనను తీవ్రంగా కొట్టేవాడట. గౌరంగ్ జోషి దెబ్బలకు ఒకసారి తన దవడ విరిగిపోయిందట. కనికరం లేకుండా తన్నేవాడట. ఒకరోజు తనకి భయపడి ఒంటిపై బట్టలు ఉన్నాయ్యో లేవో కూడా చూసుకోకుండా బయటకు పరుగెత్తిందట. తాజా ఇంటర్వ్యూలో ఈ దారుణ సంఘటనలు ఆషా షైనీ బయటపెట్టారు. 2007లో ఈ సంఘటన జరినట్లు 2018లో ఆశా షైనీ వెల్లడించారు. గాయాలపాలైన తన ఫోటోలు విడుదల చేశారు. ఇటీవల ఆనాటి భయానక పరిస్థితులు గుర్తు చేసుకున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved