MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • బాలకృష్ణకు అనారోగ్యం? ఆందోళనలో అభిమానులు, అసలేమయ్యింది?

బాలకృష్ణకు అనారోగ్యం? ఆందోళనలో అభిమానులు, అసలేమయ్యింది?

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరు వెల్లడించారు. ఇంతకీ ఆయనకు ఏమయ్యింది.? ఈ వార్తల్లో నిజం ఎంత?

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 10 2025, 09:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Image Credit : Asianet News

నట సింహం, టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. తాజాగా 2025 సెప్టెంబర్ 10న అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన 'సూపర్ సిక్స్' సభలో పయ్యవుల కేశవ్ మాట్లాడుతూ, ‘‘ఈ సభకు బాలయ్యగారు, నారా లోకేష్ రావాల్సింది. అయితే బాలకృష్ణ కాస్త అనారోగ్యంతో ఉన్న కారణంగా సభకు రాలేకపోయారు,’’ అని ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Image Credit : Social Media

ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ‘‘బాలయ్యకు ఏమైంది?’’, ‘‘ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?’’, ‘‘ఎక్కడ చికిత్స తీసుకుంటున్నారు?’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు బాలకృష్ణ ఆరోగ్యంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Related Articles

Related image1
సమరసింహారెడ్డి సినిమాను మిస్ అయిన స్టార్ హీరో ఎవరు? ఆ కథ బాలకృష్ణ కోసం రాసింది కాదా?
Related image2
చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్ ఎప్పుడు ? ఎవరు చేయబోతున్నారో తెలుసా?
34
Image Credit : Asianet News

ఇక మరోవైపు, నారా లోకేష్ సభకు హాజరుకాకపోవడానికి కూడా గల కారణాన్ని పయ్యవుల వెల్లడించారు. నేపాల్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు, ముఖ్యంగా తెలుగువారిని రక్షించేందుకు లోకేష్ యత్నిస్తున్నారని తెలిపారు. ‘‘లోకేష్ ప్రస్తుతం సచివాలయం నుండి నేపాల్ పరిస్థితులను మానిటర్ చేస్తున్నారు. అందుకే ఆయన సభకు రావడం సాధ్యపడలేదు,’’ అని వివరించారు.

44
Image Credit : balakrishna face book

ఇప్పుడు బాలకృష్ణ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వెలువడే వరకు అభిమానులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. రాజకీయ, సినీ రంగంలో స్టార్ గా వెలుగొందుతోన్న బాలయ్య, హిందూపురం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. హీరోగా వరుసగా నాలుగు హిట్ సినిమాలు చేశారు బాలయ్య బాబు. మాస్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న బాయల్య స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని తెలుసి ఫ్యాన్స్ ఆందోళణ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే బాలయ్య ఆరోగ్యంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Recommended image2
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image3
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Related Stories
Recommended image1
సమరసింహారెడ్డి సినిమాను మిస్ అయిన స్టార్ హీరో ఎవరు? ఆ కథ బాలకృష్ణ కోసం రాసింది కాదా?
Recommended image2
చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్ ఎప్పుడు ? ఎవరు చేయబోతున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved