MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ.. బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టేనా..?

Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ.. బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టేనా..?

ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు  రెడీ అయ్యింది బాలయ్య బాబు భగవంత్ కేసరి. ఈసారి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు నటసింహం. ఈరోజు అక్టోబర్ 19న రిలీజ్ కాబోతున్న ఈసినిమా ప్రిమియర్స్  రిలీజ్ కు ముందే సందడి చేయగా.. యూఎస్ లో సినిమా చూసిన ఫ్యాన్స్ ఈమూవీ గురించి ట్వీట్ చేస్తున్నారు. ఇంతకీ భగవంత్ కేసరి పై వారి రివ్యూ ఏంటీ..? 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Oct 19 2023, 07:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా.. కాజల్ ఆయన జంటగా నటించిన సినిమా భగవంత్ కేసరి.  అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో హీరోయిన్ శ్రీలీల బాలయ్య బాబు కూతురిగా కనిపించబోతోంది. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న బాలకృష్ణ.. ఈసినిమాతో హాట్రిక్ కొట్టడానికి సై అంటున్నారు. ఈక్రమంలో ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ భగవంత్ కేసరికి గురించి ఏమంటున్నారంటే..? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Bhagavanth Kesari

Bhagavanth Kesari

ఈసినిమాపై ఎక్కువగా పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాలయ్యను ఈ గెటప్ లో చూసిన ఫ్యాన్స్ ఉర్రూతలూగుతున్నారు. ఇక కామన్ ఆడియన్స్ ఏమని ట్వీట్ చేస్తున్నారంటే.. దసరాకు  ప్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలంటే.. భగవంత్ కేసరికి తీసుకెళ్ళండి.. పక్కా ఫ్యామిలీ ఎమోషనల్  అండ్ ఎంటర్టైనర్ మూవీ అంటూ ట్వీట్ చేస్తున్నారు. 

39

ఇక ఈసినిమాకు ఎక్కువగా పాజిటీవ్ పాయిట్స్ మాత్రమే ఎక్కువగా తీస్తున్నారు ట్విట్టర్ జనాలు.. భగవంత్ కేసరిలో బాలకృష్ణ పెర్ఫామెనస్ తో పాటు..మిగిలిన ఆర్టిస్ట్ లు అంతా అద్భుతంగా నటించారంటున్నారు. మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. స్క్రీన్ ప్లైతో పాటు.. అనిల్ రావిపూడి డైరెక్షన్ అంద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేస్తున్నారు.

49

అయితే ఈమూవీ ఫస్ట్ హాఫ్ అయిపోగానే డిఫరెంట్ రివ్యూస్ ట్విట్టర్ లో ప్రత్యక్ష్యం అయ్యాయి. ఫస్ట్ హాఫ్ చూసిన కొందరు.. ప్లాట్ గా ఉందని. సాంగ్స్ అంత ప్లాస్ అవ్వవకు కాని.. బిజియం బాగా వర్కౌంట్ అవుతుంది అని ట్వీట్ చేశారు. అంతే కాదు ఈసినిమాకు సాలిడ్ సెకండ్ హాఫ్ ఉంటే హిట్ అవుతుందంటూ హింట్ ఇచ్చారు. 

59

ఇక సెకండ్ హాఫ్ మూవీపై పాజిటీవ్ గా స్పందిస్తున్నారు జనాలు. మూవీలో సెంటిమెంట్ బాగా వర్కౌంట్ అయ్యిందని. కామెడీ టైమింగ్ తో పాటు కన్నీళ్లు పెట్టించే సెంటిమెంట్ సీన్స్ అద్భుతంగా పండాయి అంటున్నారు. బాలయ్య ఎంట్రీ సీన్ తోనే అదరగొట్టాడని.. అంటున్నారు. కొంత మందికి ఫస్ట్ హాఫ్ నచ్చలేదు కాని.. ఫ్యాన్స్ అయితేఫస్ట్ హాఫ్ కూడా అద్భుతం అంటున్నారు. 
 

69

బాలయ్య తీన్ మార్ కొట్టాడంటూ ఫ్యాన్స్ అప్పుడే పండగ చేసుకుంటున్నారు. మొన్న బోయపాటి.. నిన్న మలినేని గోపీచంద్, ఈరోజు అనిల్ రావిపూడి ముగ్గరు హ్యాట్రిక్ హిట్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 

79

అయితే భగవంత్ కేసరిలో మైనస్ పాయింట్స్ గురించి కూడా ట్విట్ చేస్తున్నారు ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ మూవీ కాస్త ప్లాట్ గా వెళ్లిందంటున్నారు. అంతే కాదు కొన్ని డైలాగ్ లు బాగా రిపిట్ అవ్వడంతో  పాటు.. పవర్ ఫుల్ గా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసిన  ప్లాష్ బ్యాక్ సింపుల్ గా తీసేయడంతో.. కాస్త డిస్సపాయింట్ అవుతున్నారు ఆడియన్స్. 

89

ప్లాష్ బ్యాక్ వీక్ గా ఉండటంతో పాటు.. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా అంతగా ఎక్కడంలేదుంటుననారు. ఇలా భగవంత్ కేసరి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ఎన్ని ఛాన్స్ లు ఉన్నాయే.. అదే సమయంలో.. ఈమూవీలో మైనస్ లు కూడా లేకపోలేదు.  అయితే సినిమాపై నెగెటీవ్ కామెంట్స్ కూడా అదే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. 
 

99
Bhagavanth Kesari

Bhagavanth Kesari

ఈసినిమా అనిల్ రావిపూడి రొటీన్ బ్యాండ్ కొట్టినట్టు ఉందని.. ట్వీట్ చేస్తున్నారు. అంతే కాదు.. తన కూతురు ఆపదలో ఉంటే వెళ్ళి ఫైటింట్ చేసి కాపాడుకోవడం లాంటి రొటీన్ సీన్లు సినిమాలో చాలా ఉన్నాయంటున్నారు ఆడియన్స్. అయితే ఈక్రమంలోనే సినిమాపై నెగెటీవ్ ప్రాచరం చేస్తున్నవారికి ఫ్యాన్స్ కు మధ్య ఇప్పటికే వార్ స్టార్ట్ అయ్యింది. మొత్తానికి ఈరోజు రిలీజ్ కాబోతున్న బాలయ్య భగతవంత్ కేసరి.. ఎంత వరకూ ఆడియన్స్ ను అలరిస్తుందో... ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved