'బాహుబలి' స్ట్రాటజీ ఫాలో అవుతోన్న 'సైరా'!

First Published 18, Sep 2019, 10:21 AM

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూల్ ప్రాంత వీరుడు కాబట్టి తొలుత కర్నూల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు. కాకపోతే వాతావరణం అనుకూలించదని హైదరాబాద్ కు మార్చారు. కానీ ఇక్కడ కూడా వర్షసూచన వల్ల వాయిదా వేయవలిసి వచ్చింది. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన పీరియాడిక్ డ్రామా సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2వ తారీఖున విడుదలవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్ర టీజర్ ని ఇప్పటికే రిలీజ్ చేశారు కూడా. నేటి సాయంత్రం 5.30 కు చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు. వాస్తవానికి ఇవ్వాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కాకపోతే అనివార్య కారణాల వల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను 22వ తేదికి వాయిదా వేసింది.

ప్రీ రిలీజ్ ఈవెంటును వాయిదా వేసినా ట్రైలర్ ను మాత్రం చెప్పిన డేట్ కే నేటి సాయంత్రం విడుదల చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆలస్యమవుతుండడంతో ట్రైలర్ లాంచ్ ద్వారా ఒక బజ్ క్రియేట్ చేయాలనీ భావించింది చిత్ర బృందం. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ లాంచ్ ను యుట్యూబ్ తో పాటు థియేటర్లలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇలా థియేటర్లలో విడుదల చేస్తుండడంతో అభిమానులు ఇప్పటికే సాయంత్రం సంబరాలకు సిద్ధమయ్యారు.

బాహుబలి ట్రైలర్ ని కూడా ఇలానే థియేటర్లలో విడుదల చేశారు. కాకపోతే ఇప్పుడు సైరా ట్రైలర్ అంత భారీ స్థాయిలో మాత్రం కాదు. బాహుబలి ట్రైలర్ ఇలా థియేటర్లలో విడుదల చేయడం వల్ల సినిమాకు బాగానే కలిసివచ్చింది. ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సైరా కూడా అదే ఫార్ములాతో ముందుకు దూసుకుపోతుంది.

250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార జోడిగా నటిస్తుంది. తెలుగులో మటుకు ఈ బజ్ బాగానే పనికొస్తుంది. వేరే భాషల సంగతేంటంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హిందీలో అదే రోజు వార్ సినిమా రిలీజ్ అవుతుంది. అక్కడ ఆ చిత్రంతో పోటీపడి కలెక్షన్లు రాబట్టాలంటే సినిమా ప్రచార కార్యక్రమాలను పెంచాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. దక్షిణాది అన్ని భాషలతోపాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

loader