MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రీమేక్ 'కహాని' ('బద్లా' రివ్యూ)

రీమేక్ 'కహాని' ('బద్లా' రివ్యూ)

తెలుగువారికి గ్లామర్ గర్ల్ గా పరిచయం అయిన తాప్సీ..బాలీవుడ్ లో అర్దవంతమైన చిత్రాలు చేసే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

3 Min read
Udayavani Dhuli
Published : Mar 08 2019, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
 REVIEW BY సూర్య ప్రకాష్ జోశ్యుల.. తెలుగువారికి గ్లామర్ గర్ల్ గా పరిచయం అయిన తాప్సీ..బాలీవుడ్ లో అర్దవంతమైన చిత్రాలు చేసే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అమితాబ్ తో ఆమె గతంలో చేసిన పింక్ ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. దానికి తోడు ఈ సినిమాని 2017లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ The Invisible Guest ఆధారంగా తీయటం కలిసి వచ్చింది. దానికి తగినట్లే ట్రైలర్ సైతం సెన్సేషన్ అయ్యింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం పింక్ నాటి మ్యాజిక్ ని రిపీట్ చేయగలిగిందా..అసలు ఈ సినిమా కథేంటి..రీమేక్ చేసేటంత గొప్ప విషయమున్న కథనా...తాప్సికు బాలీవుడ్ లో నిలదొక్కుకోవటానికి ఈ సినిమా ఉపకరిస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.!

--REVIEW BY సూర్య ప్రకాష్ జోశ్యుల.. తెలుగువారికి గ్లామర్ గర్ల్ గా పరిచయం అయిన తాప్సీ..బాలీవుడ్ లో అర్దవంతమైన చిత్రాలు చేసే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అమితాబ్ తో ఆమె గతంలో చేసిన పింక్ ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. దానికి తోడు ఈ సినిమాని 2017లో వచ్చిన స్పానిష్ థ్రిల్లర్ The Invisible Guest ఆధారంగా తీయటం కలిసి వచ్చింది. దానికి తగినట్లే ట్రైలర్ సైతం సెన్సేషన్ అయ్యింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం పింక్ నాటి మ్యాజిక్ ని రిపీట్ చేయగలిగిందా..అసలు ఈ సినిమా కథేంటి..రీమేక్ చేసేటంత గొప్ప విషయమున్న కథనా...తాప్సికు బాలీవుడ్ లో నిలదొక్కుకోవటానికి ఈ సినిమా ఉపకరిస్తుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.!

28
కథేంటి: మహిళా పారిశ్రామిక వేత్త నైనా (తాప్సి) ఓ హోటల్ రూమ్ లో లాక్ అయ్యి ఉన్నానని అర్దం చేసుకుంటుంది. ఆమె ప్రక్కనే తన లవర్ అర్జున్‌ (మానవ్‌ కౌల్‌)మృత దేహం ఉంటుంది. తనకు ఆ హత్య కు ఏ సంభంధం లేదని ఆమె వాదిస్తుంది. కానీ ఆధారాలు అన్ని ఆమెకు వ్యతిరేకంగా ఉంటాయి. అసలు ఏం జరిగింది. నిజంగా తాప్సీ తన ప్రియుడుని హత్య చేసిందా...అనే విషయాలు తేల్చేందుకు లాయిర్ బాదల్ గుప్త (అమితాబ్) రంగంలోకి దిగుతాడు. ఆయన దేశంలోనే గొప్ప లాయర్స్ లో ఒకరు. రామ్ జట్మలాని లాంటి లాయిర్. ఎలాంటి క్లిష్టమైన,కష్టమైన కేసునైనా అలవోకగా డీల్‌ చేయగల సమర్దుడు . ఆయన తాప్సీని కొన్ని ప్రశ్నలు అడిగి...ఆ మర్డర్ మిస్టరీని ఛేధించే ప్రయత్నం మొదలెడతాడు. ఆ క్రమంలో బయిటపడ్డ నిజాలేంటి..తాప్సీ ని ఆ హత్యలో ఇరికించింది ఎవరు..నైనాకు బాదల్ ఎలా సహాయం చేసారు...అసలు నైనా ఇంట్లో ఏం జరిగింది? అనేది ట్విస్ట్ లతో కూడిన ఓ మిస్టరీ కథాంశం.

38
ఎలా ఉంది: 'నిరూపిస్తేనే అది నిజం అవుతుంది. కేవలం నిజం తెలిసిన వాడు మూర్ఖుడు. ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా తెలిసుండాలి' అనే పాయింట్ చూట్టూ అల్లబడ్డ కథాంశం ఇది. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చన ఈ చిత్రం ఇంట్రస్టింగ్ గానే సాగిపోయింది. ఫస్టాఫ్ అయితే రేసీగా పరుగెట్టింది. సెకండాఫ్ అయితే కొద్దిగా నట్టుతూ నడిచింది. స్పానిష్ థ్రిల్లర్ ని మన ఇండియన్ నేటివిటికి మార్చటంలో దర్శకుడు కొన్ని ఒరిజనల్ లో ఉన్న ఎలిమెంట్స్ ని లేపేసారు. సినిమాని కేవలం తాప్సి, అమితాబ్ ల చుట్టూనే నడిపాడు. వాళ్లిద్దరూ తమ పాత్రల పరిధి మేరకు పోటి పడినట్లు చేసుకుంటూ పోయారు.

48
సినిమా ఫస్టాఫ్ లోనే మిస్టరీ ఏంటో తెలిసిపోతుంది. సెకండాఫ్ లో దాన్ని ఎలా అమితాబ్ ఛేదిస్తారనేది కథాంశంగా పెట్టుకున్నారు. ఓ ఇంటిలిజెంట్ గేమ్ లా అనేక ఏంగిల్స్ లో కథనం సాగుతూ ఓ కంక్లూజన్ కు రావటం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అయితే ఎంత గొప్పగా తీసినా కొన్ని గీతలు తప్పవన్నట్లు కొన్ని సీన్స్ విసుగు తెప్పిస్తాయి.

58
డైరక్టర్ ఎలా డీల్ చేసారు: గతంలో కహాని, కహాని 2 చిత్రాలు డైరక్ట్ చేసిన సుజాయ్‌ ఘోష్‌ ఈ సినిమాకు అంత శ్రమ పెట్టుకోదలచుకోలేదు. ఒరిజినల్‌ చిత్రమైన ‘ది ఇన్విజిబుల్‌ గెస్ట్’ సినిమాను ఉన్నది ఉన్నట్లుగానే తెరకెక్కించేశారు. కొద్దికొద్ది మార్పులతో సినిమాని లాగేసారు. సినిమా మొత్తంలో ఏం చూపించాలని అనుకున్నారో అదంతా ఫస్ట్ హాఫ్ లో చూపించారు. సెకండ్ హాఫ్ లో మర్డర్ మిస్టరీని అమితాబ్ ఎలా ఛేదించారో చూపించారు. మిస్టరీ ఛేదించే క్రమం చాలా ఇంట్రస్టింగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.

68
స్క్రీన్ ప్లే: ఈ రీమేక్ సినిమాకు స్క్రీన్ ప్లేనే ప్రాణం అని చెప్పాలి. ఒరిజనల్ ని ఎడాప్ట్ చేసే ప్రాసెస్ లో దర్శకుడు ఆ టెంపో మిస్సవకుండా గ్రిప్పింగ్ గా ఉండే ట్విస్ట్ లను హైలెట్ చేస్తూ స్క్రీన్ ప్లేని రాసుకోవటం కలిసివచ్చింది. దానికి తగినట్లే డైలాగులు కరెక్ట్ గా తూకం తూచినట్లుగా ఖచ్చితంగా రాసారు. సినిమా కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా హెల్ప్ అయ్యింది. సినిమా ఎమోషన్ ని అది ఒడిసిపట్టింది. ఇక కెమెరా వర్క్ చేసిన అవక్ విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉండటం, రన్ టైమ్ తక్కువ ఉండటం, ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉండటం ప్లస్ అయ్యాయి.

78
ఫైనల్ థాట్ : నిజమైన థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న థ్రిల్లర్..తెలుగులో కూడా రీమేక్ చేయదగ్గ కథాంశం.

88
Rating: 3/5

Rating: 3/5

Rating: 3/5

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved