- Home
- Entertainment
- బోల్డ్ డ్రెస్ లో యాంకర్ రవితో బైక్ ఎక్కిన అషురెడ్డి.. అందుకే జీన్స్ ఆలా చిరిగిపోయిందా అంటూ నెటిజన్ల కామెంట్
బోల్డ్ డ్రెస్ లో యాంకర్ రవితో బైక్ ఎక్కిన అషురెడ్డి.. అందుకే జీన్స్ ఆలా చిరిగిపోయిందా అంటూ నెటిజన్ల కామెంట్
తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి గురించి తెలియని కుర్రకారు ఉండరు. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది.

తెలుగమ్మాయి, అందాల అషు రెడ్డి గురించి తెలియని కుర్రకారు ఉండరు. డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది.
అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక కామెడీ స్టార్స్ షోలో అషు రెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తన థైస్ అందాలతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది.
ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు. ప్రస్తుతం అషురెడ్డి టీవీ షోలు చేస్తో సోషల్ మీడియా వేదికగా హంగామా సృష్టిస్తోంది. విభిన్నమైన ట్రెండీ అవుట్ ఫైట్స్ లో అందాల విందు వడ్డిస్తోంది. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని.
తాజాగా అషురెడ్డి ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. యాంకర్ రవితో అషురెడ్డి ఓ స్టైలిష్ బైక్ ఎక్కింది. రవితో బైక్ పై ఆమె విధానం నెటిజన్లని ఆకట్టుకుంటోంది. ఇక అషు రెడ్డి ధరించిన బోల్డ్ డ్రెస్ తిప్పుకోలేని విధంగా ఉంది. ఒక వైపు పూర్తిగా చిరిగిపోయినట్లు ఉన్న జీన్స్ ధరించి కుర్రాళ్ళని ఊరిస్తోంది ఈ జూనియర్ సమంత. అషురెడ్డి బైక్ ఎక్కుతున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో 'ఈ సింగిల్ చిన్నోడే' అనే సాంగ్ వినిపిస్తోంది.
'సిగ్నల్ క్రాస్ చేశాడే.. ఫైనే మాకు పడ్డాదే' అంటూ అషురెడ్డి ఫన్నీ కామెంట్ పెట్టింది. నెటిజన్లు కూడా ఆశు రెడ్డిపై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 'అందుకే చెప్పేది బైక్ డ్రైవ్ లో స్లోగా వెళ్ళాలి అని..జీన్స్ చూడు ఎలా చిరిగిపోయిందో' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. పాప దగ్గర మనీ లేదనుకుంటా.. చిరిగిపోయిన డ్రెస్ లో బైక్ డ్రైవ్ కి వెళుతోంది అని మరో నెటిజన్ సెటైర్ వేశాడు.
అప్పుడప్పుడూ తన ఫ్యామిలీ ఫన్నీ వీడియోస్ ని కూడా అషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. అషురెడ్డి ఈ ఫొటోస్ లో మతిపోగొట్టేలా ఫోజులు ఇస్తోంది. తన బాడీకి టైట్ గా హాగ్ ఇచ్చినట్లు ఉండేలా ఉన్న స్కర్ట్ లో అషురెడ్డి వయ్యారాలు కుర్రాళ్ళ హృదయాలో మంటలు రేపుతున్నాయి.
నా థైస్ లో హాట్ నెస్ లేదు.. అంతా మీ కళ్ళల్లోనే ఉంది అంటూ అషురెడ్డి ఇటీవల ఓ ఫోటో షూట్ చేసింది. మొత్తంగా అషురెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ కుర్రాళ్ళని ఉడికించడం మొదలు పెట్టింది.