MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • స్విమ్మింగ్ పూల్ వద్ద అషు రెడ్డి రచ్చరచ్చ.. తడి అందాలతో కవ్విస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ..

స్విమ్మింగ్ పూల్ వద్ద అషు రెడ్డి రచ్చరచ్చ.. తడి అందాలతో కవ్విస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ..

బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి (Ashu Reddy) తడి అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల స్విమ్మింగ్ పూల్ వద్ద లేటెస్ట్ ఫొటోషూట్ తో మతిపోగొడుతోంది. ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 29 2022, 03:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అషు రెడ్డి సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకునేందుకు ఏ విధమైన ఫొటో షోట్ కైనా సాహసం చేస్తోంది. కొద్ది రోజులుగా ఏకంగా బోల్డ్ ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా తడి అందాలను విందు చేసింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

డబ్ స్మాష్ వీడియోలతో తన కంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే జూనియర్ సమంతగా గుర్తింపు పొందింది అషురెడ్డి. కాస్తా పాపులారిటీ రాగానే అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’లో అవకాశం దక్కించుకుంది. 

37

తొలుత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 (Bigg Boss Telugu)లో అవకాశం దక్కించుకుంది. హౌజ్ లో చాలా యాక్టివ్ ఉంటూ, ప్రతి టాస్క్ ను అద్భుతంగా పూర్తి చేసి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ తెలుగు నాన్ స్టాప్ లోనూ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలె ఈ షో ముగిసింది.

47

ప్రస్తుతం అషు రెడ్డి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ‘ఛల్ మోహన్ రంగ’ తదితర చిత్రాల్లో నటించే ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరిన్ని సినిమాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘ఫోకస్’ (Focus) అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. అంతే కాకుండా మరిన్ని అవకాశాలనూ పొందినట్టు తెలుస్తోంది.
 

57

అషు రెడ్డి కేరీర్ కు ‘బిగ్ బాస్’గట్టి పునాది వేసిందని చెప్పాలి. అంతకు ముందు అంతంత మాత్రనే గుర్తింపు ఉన్న ఈ బ్యూటీకి బిగ్ బాస్ తర్వాత చాలా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోతోందీ బ్యూటీ. అలాగే ఆర్జీవీ (RGV)తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి ఇంకా పాపులర్ అయ్యింది. 

67

ప్రస్తుతం ఈ బ్యూటీకి ఓ స్థాయి క్రేజ్ రావడంతో సినిమా అవకాశాలు వస్తున్నాయి. మరిన్ని అవకాశాలు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అషు రెడ్డి బోల్డ్ ఫొటోషూట్లు కూడా చేస్తోంది. ఇటీవల బాత్ చేస్తుండగా ఫొటోలను దిగి.. ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడం దుమారం రేపింది. 

77

ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ వద్ద జలకాలు ఆడుతూ రచ్చరచ్చ చేస్తోంది. తడి అందాలను దగ్గరగా చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిస్తోంది. తన పాపులారిటీ పెంచుకునేందుకు సరికొత్త అందాలను పరిచయం చేస్తోంది. లేటెస్ట్ గా ఇన్ స్టా గ్రామ్ ద్వారా పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

About the Author

SG
Sreeharsha Gopagani
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image2
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image3
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved