MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఆంటీతో ఎఫైర్ అంటూ ట్రోలింగ్.. నా ఇష్టం, వయసు మ్యాటర్ కాదు.. హీరో బోల్డ్ సమాధానం

ఆంటీతో ఎఫైర్ అంటూ ట్రోలింగ్.. నా ఇష్టం, వయసు మ్యాటర్ కాదు.. హీరో బోల్డ్ సమాధానం

అర్జున్ కపూర్, మలైకా మధ్య రిలేషన్, ఏజ్ గ్యాప్ పై తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అయితే ట్రోలింగ్ పై అర్జున్ కపూర్ కానీ, మలైకా కానీ ఇంతవరకు స్పందించలేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 03 2022, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన Arjun Kapoor తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అర్జున్ కపూర్, మలైకా మధ్య రిలేషన్, ఏజ్ గ్యాప్ పై తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అయితే ట్రోలింగ్ పై అర్జున్ కపూర్ కానీ, మలైకా కానీ ఇంతవరకు స్పందించలేదు. ఎవరేమనుకున్నా మాకేంటి అనే ధోరణిలో ఈ జంట చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సహజీవనం చేస్తున్నారు. 

36

తరచుగా అర్జున్ కపూర్, మలైకా వెకేషన్స్ కి వెళ్లడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇద్దరూ బీచ్ లో జంటగా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా వీరిద్దరి రిలేషన్ గురించి ట్రోలింగ్ మొదలైంది. ప్రస్తుతం అర్జున్ కపూర్ వయసు 36 ఏళ్ళు.. మలైకా వయసు 48 ఏళ్ళు. ఇంత ఏజ్ గ్యాప్ ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ ఏంటి అంటూ విమర్శలు మొదలయ్యాయి. 

46

ట్రోలింగ్ పై అర్జున్ కపూర్ తొలిసారి స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అర్జున్ కపూర్ మలైకాతో రిలేషన్ షిప్ పై వస్తున్న విమర్శలకు ఘాటు సమాధానం ఇచ్చాడు. సాధారణంగా ట్రోలింగ్ లో 90 శాతం ఫేక్ ఉంటుంది. నన్ను ట్రోల్ చేసిన వారే నేను కనిపిస్తే సెల్ఫీ తీసుకోవడానికి వస్తారు. కాబట్టి ట్రోలింగ్ లో వచ్చే కామెంట్స్ కి నేను పెద్దగా స్పందించను అని అర్జున్ కపూర్ తెలిపాడు. 

56

ఇక నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం. నా లైఫ్ ని నేను నిర్ణయించుకునే హక్కు ఉంది. ఎవరి వయసు ఎంత అని ఆలోచించి మీరెవరూ బాధపడకండి. వయసు చూసుకుని రిలేషన్ షిప్ స్టార్ట్ చేయడం ఓ పిచ్చి చర్య అని అర్జున్ కపూర్ ఘాటుగా బదులిచ్చారు. 

 

66

ఇదిలా ఉండగా అర్జున్ కపూర్ కి ఇటీవల కరోనా రెండవసారి సోకింది. ప్రస్తుతం ఈ హీరో క్వారంటైన్ లో ఉన్నాడు. కొన్నిరోజుల క్రితమే అర్జున్ కపూర్, మలైకా అరోరా మాల్దీవుల వెకేషన్స్ కి వెళ్లొచ్చారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved