MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హాఫ్ శారీలో అరియానా గ్లోరీ మెరుపులు.. ఫెస్టివల్ సందర్భంగా పద్ధతిగా మైమరిపిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ..

హాఫ్ శారీలో అరియానా గ్లోరీ మెరుపులు.. ఫెస్టివల్ సందర్భంగా పద్ధతిగా మైమరిపిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ..

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో పండగవేళ దర్శనమిచ్చి మంత్రముగ్ధులను చేస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ. 
 

Sreeharsha Gopagani | Published : Oct 23 2023, 05:56 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ (Ariayana Glory)   నెమ్మదిగా బుల్లితెరపై క్రేజ్ దక్కించుకుంది. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ తర్వాత ఆర్జీవీ గ్లర్ గా మారిపోయింది. నెట్టింట కాస్తా సెన్సేషన్ గా మారింది.
 

26
Asianet Image

ఆ క్రేజ్ తోనే ఈ ముద్దుగుమ్మకు కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ రియాలిటీ షోలో సీజన్ 4, 5లో అరియానా కంటెస్టెంట్ గా అలరించింది. తనదైన శైలిలో గేమ్ ఆడి టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది.
 

36
Asianet Image

బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే వస్తోంది. తన కొత్త షోలనూ అనౌన్స్ చేస్తూనే.. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే  ‘బీబీ కెఫే’, ‘బీబీ జోడీ’ వంటి షోలతోనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం మరో ఇంట్రెస్టింగ్ గేమ్ షోతో బుల్లితెరపై సందడి చేస్తోంది. 
 

46
Asianet Image

జీతెలుగులో ప్రసారం అవుతున్న Telugu Medium  Ischool రియాలిటీ షోలో అలరిస్తోంది. సన్నీ లియోన్ ఈ షోకు జడ్జీగా వ్యవహిరిస్తుండటం విశేషం. యాంకర్ గా రవి, కొరియోగ్రాఫర్ పండు కూడా అలరిస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ అరియానా తన డాన్స్ లో అదరగొట్టింది.  

56
Asianet Image

ఇక రీసెంట్ ఎపిసోడ్ లో ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. హాఫ్ శారీలో పద్ధతిగా దర్శనమిచ్చి  ఆకట్టుకుంది. తన అభిమానులను ఫిదా చేసింది. సంప్రదాయ లుక్ లో టీవీ ఆడియెన్స్ ను ఖుషీ చేసింది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. 

66
Asianet Image

పండగ సందర్భంగా అరియానా గ్లోరీ బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోలను పంచుకోవడంతో ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫోజులకు, అందానికి మైమరిపిచిపోతున్నారు. కామెంట్లతో పొగుడుతున్నారు. లైక్స్, తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories