అనుష్క `నిశ్శబ్దం` విషయంలో గాసిప్ లే నిజమయ్యాయి

First Published 16, Sep 2020, 6:19 PM

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి రెండేళ్ల తర్వాత నటించిన సినిమా `నిశ్శబ్దం` విడుదల విషయంలో పెద్ద సస్పెన్స్ నెలకొంది. ఎన్నో గాసిప్‌లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఎట్టకేలకు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.

`నిశ్శబ్దం` సినిమా విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్ మరే సినిమా విషయంలోనూ నెలకొనలేదనే చెప్పాలి. అదే సమయంలో అనేకసార్లు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతుందనే వార్తలు సోషల్‌ మీడియాలో జోరందుకున్నాయి. తరచూ చిత్ర యూనిట్‌ స్పందించి ఆ వార్తలను ఖండించడం,  మరో ఇరవై, ముప్పై రోజుల తర్వాత మరోసారి `నిశ్శబ్దం` ఓటీటీలో అనే వార్త చక్కర్లు కొట్టడం సర్వసాధారణమై పోయింది. దీంతో ఈ సినిమాకి సంబంధించి ఏ వార్త వచ్చినా నమ్మలేని పరిస్థితి నెలకొంది.

ఎట్టకేలకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది. సినిమా విడుదల విషయంలో యూనిట్‌కి క్లారిటీ వచ్చింది. మొత్తంగా ఓటీటీలోనే విడుదలకు సిద్ధమైంది. అమేజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమాని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందమే స్వయంగా ప్రకటించడం విశేషం. అక్టోబర్‌లో సినిమా విడుదల కాబోతుంది. దీంతో మొత్తంగా ఈ సినిమా విషయంలో గాసిప్‌లే నిజమయ్యాయని చెప్పొచ్చు.

`భాగమతి` తర్వాత రెండేళ్ళ గ్యాప్‌తో అనుష్క నటించిన `నిశ్శబ్దం` చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌ మాధవన్‌, షాలినీ పాండే, అంజలి, శ్రీనివాస్‌ అవసరాల, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాతలు కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ సంయుక్తంగా పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళం,  మలయాలం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

సస్పెన్స్ హర్రర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ ఇప్పటికే విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో అనుష్క.. సాక్షి అనే మూగ ఆర్టిస్టుగా కనిపించబోతున్నారు. రెండేళ్ల గ్యాప్‌తో అనుష్క చేస్తున్న సినిమా కావడంతో దీని కోసం అభిమానులు, ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

సినిమాని థియేటర్‌లోనే విడుదల చేయాలని చిత్ర బృందం అనేక ప్రయత్నాలు చేసింది. అందుకోసం ఏప్రిల్‌ నుంచి వెయిట్‌ చేస్తూనే ఉంది. కానీ ఐదు నెలలు గడిచినా థియేటర్లు ఓపెన్‌ కాలేదు. ఇప్పట్లో ఓపెన్‌ అయ్యేలా లేవు. దీంతో చిత్ర బృందం ఎట్టకేలకు ఓటీటీలో అమేజాన్‌ ప్రైమ్‌లో విడుదలకు రెడీ అవుతుంది. సినిమా ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో చూడాలి.

loader