MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనుష్క శెట్టి నో అంటే.. త్రిష సై అన్నది.. తండ్రి పాత్రకి జోడీగా స్టార్‌ హీరోయిన్‌

అనుష్క శెట్టి నో అంటే.. త్రిష సై అన్నది.. తండ్రి పాత్రకి జోడీగా స్టార్‌ హీరోయిన్‌

స్టార్‌ హీరో సినిమాకి స్వీటి అనుష్క శెట్టి నో చెప్పింది. కానీ త్రిష గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఇద్దరు కలిసి డబుల్‌ హ్యాట్రిక్‌కి సిద్ధమవుతున్నారు. ఇదే ఇంట్రెస్టింగ్‌గా మారింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 19 2024, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అనుష్క శెట్టి ఓ రకంగా కమ్‌ బ్యాక్‌ అవుతుంది. ఆమె అధిక బరువు కారణంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె నార్మల్‌ వెయిట్‌కి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవలే ఓ మలయాళ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇదిషూటింగ్‌ కూడా ప్రారంభమయ్యింది. అంతకు ముందుకు తెలుగులో `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంలో నటించి హిట్‌ అందుకుంది. కొంత గ్యాప్‌తో ఈ మలయాళ మూవీకి ఒప్పుకుంది. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అయితే అనుష్క.. మరో స్టార్‌ హీరో సినిమాకి నో చెప్పిందట. అదే దళపతి విజయ్‌ మూవీకి. ప్రస్తుతం విజయ్‌.. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో `ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌(గోట్‌) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రికొడుకులుగా కనిపించబోతున్నారు విజయ్‌. అయితే తండ్రి పాత్రకి జోడీగా అనుష్క శెట్టిన సంప్రదించారట టీమ్‌. కానీ ఆమె నో చెప్పిందట. పాత్ర నిడివి కాసేపే ఉండటంతో ఆమె తిరస్కరించిందని సమాచారం. 

35

ఈ క్రమంలో త్రిషని అప్రోచ్‌ కాగా, ఓకే చెప్పిందని సమాచారం. ఎందుకంటే విజయ్‌, త్రిష కలిసి చివరగా `లియో` మూవీలో నటించి హిట్‌ అందుకున్నారు. ఇదే కాదు, గతంలో వీరి కాంబినేషన్‌లో `ఆది`, `గిల్లీ`, `తిరుపాచ్చి`, `కురువి` సినిమాల్లో నటించారు. హిట్‌ పెయిర్‌గా నిలిచారు. ఇప్పుడు `గోట్‌` మూవీతో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. `గోట్‌`మూవీతో మరోసారి సందడి చేసేందుకు వస్తున్నారు. 
 

45

ఈ మూవీలో యంగ్‌ విజయ్‌కి మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వీరితోపాటు స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. చెన్నైలో షూట్‌ చేస్తున్నారట. ఆ మధ్య సెట్‌ నుంచి విజయ్‌ ఫోటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటికే ఫస్ట్ లుక్‌ పోస్టర్లు కూడా వచ్చాయి. అవి ట్రోల్‌కి గురయ్యాయి. 

55

ఇదిలా ఉంటే త్రిష మళ్లీ పుంజుకుంది. ఆ మధ్య ఆమెకి సినిమాల విషయంలో గ్యాప్ వచ్చింది. మంచి కథలను ఎంచుకునే క్రమంలో బ్రేక్‌ తీసుకుంది. `పొన్నియిన్‌ సెల్వన్‌` మూవీతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. విజయ్‌తో `లియో` చేసింది. దీంతోపాటు ఇప్పుడు తెలుగులో చిరంజీవితో `విశ్వంభర`లో నటిస్తుంది. అలాగే కమల్‌ హాసన్‌తో `థగ్స్ లైఫ్‌`, అజిత్‌తో `విడాముయర్చి` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మలయాళంలోనూ ఓ మూవీ చేస్తుందని టాక్‌. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనుష్క శెట్టి
త్రిష
Latest Videos
Recommended Stories
Recommended image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Recommended image2
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image3
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved