MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనుష్క శెట్టి ఫస్ట్ లవ్ , స్వీటీని ప్రేమించిన లక్కీ బాయ్ ఎవరో తెలుసా?

అనుష్క శెట్టి ఫస్ట్ లవ్ , స్వీటీని ప్రేమించిన లక్కీ బాయ్ ఎవరో తెలుసా?

సౌత్ స్టార్ హీరోయిన్  అనుష్క శెట్టి ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా? తొలిసారి దేవసేన లవ్ లో పడింది ఎప్పుడు? ఆమెను  ప్రేమించిన వ్యక్తి ఎవరు?  స్వీటి చెప్పిన ప్రేమ కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 19 2025, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అనుష్క శెట్టి మొదటి ప్రేమ
Image Credit : our own

అనుష్క శెట్టి మొదటి ప్రేమ

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలో స్టార్ గా వెలుగు వెలిగింది అనుష్క శెట్టి.  సినీ పరిశ్రమలో 'స్వీటీ' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే అనుష్క శెట్టి గురించి ఓ కొత్త విషయం వైరల్ అవుతోంది. 'బాహుబలి' దేవసేనగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అనుష్క, తన స్కూల్ డేస్‌లోనే ప్రేమలో పడిందట.  తన ఫస్ట్ లవ్ కు సబంధించిన  చిన్న  అనుభవాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది టాలీవుడ్ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్కూల్ డేస్ లవ్
Image Credit : Asianet News

స్కూల్ డేస్ లవ్

తన ఫస్ట్ లవ్ గురించి  అనుష్క మాట్లాడుతూ, “స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు,  తనంటే చాలా ఇష్టం కానీ  నేరుగా చెప్పడానికి సిగ్గుపడి, తన స్నేహితుడి ద్వారా 'ఐ లవ్ యూ' అని చెప్పించాడు. అది వినగానే నాకు నవ్వు వచ్చింది. కానీ, ఎలాంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ గా  ఉండిపోయాను. ‘నేను అతన్ని ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు ’' అని అనుష్క అన్నారు. 

Related Articles

Related image1
యమగోల రివ్యూ, ఎన్టీఆర్ దెబ్బకు ఒళ్లు నొప్పులతో 3 రోజులు మంచమెక్కిన జయప్రద, బాలకృష్ణ చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యింది?
Related image2
జూనియర్ ఎన్టీఆర్ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన సినిమా ఏదో తెలుసా?
34
అమాయక ప్రేమ
Image Credit : our own

అమాయక ప్రేమ

ఈ అమాయక ప్రేమ అనుభవం చాలా మందికి వారి స్కూల్  జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ప్రేమను నేరుగా చెప్పకుండా స్నేహితుల ద్వారా చెప్పించి,  సిగ్గు పడటం చాలా మంది జీవితాల్లో జరుగుతుంది. ఆ మెమరీస్ ను ఎవరు మర్చిపోలేరు కూడా. అనుష్క కు స్కూల్ డేస్ లో ఎదురైన ఈ అనుభవం ఆమెకు  జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. కానీ  ఆ అబ్బాయి ఎవరో ఆమె ఇప్పటివరకు వెల్లడించలేదు.

44
అనుష్క శెట్టి సినిమాలు
Image Credit : Social Media

అనుష్క శెట్టి సినిమాలు

ప్రస్తుతం అనుష్క శెట్టి సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేసింది.  'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా విజయం తర్వాత,  సినిమాల్లో బిజీ అవుతోంది. రీసెంట్ గా ఆమె నటించిన ఘాటీ సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అనుష్క చేయబోయే సినిమాలపై రకరకాల రూమర్స్ ఉన్నాయి. అఫీషియల్ గా మాత్రం అనుష్క నుంచి ఎటువంటి ప్రకటన లేదు. చూడాలి నెక్ట్ స్వీటీ ఏప్రాజెక్ట్ తో ముందుకు వస్తుందో. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Related Stories
Recommended image1
యమగోల రివ్యూ, ఎన్టీఆర్ దెబ్బకు ఒళ్లు నొప్పులతో 3 రోజులు మంచమెక్కిన జయప్రద, బాలకృష్ణ చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యింది?
Recommended image2
జూనియర్ ఎన్టీఆర్ బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved