విరాట్‌తో కాకుండా తండ్రితో ఆసుపత్రికి వెళ్లిన అనుష్క.. ఏమైంది ?
First Published Dec 19, 2020, 2:24 PM IST
నటి అనుష్క శర్మ ప్రస్తుతం తొమ్మిదో నెలలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఆమె బిడ్డని కనబోతుంది. ఈ టైమ్‌లో ప్రెగ్నెంట్‌గా ఉన్న మహిళ వద్ద భర్త ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ అనుష్క వద్ద విరాట్ లేదు. ఆమె తన తండ్రితో కలిసి ఆసుపత్రికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అనుష్క శర్మ గురువారం తన తండ్రితో కలిసి ముంబైలో కనిపించారు. ఆమె తెల్లని దుస్తులు ధరించింది. డెనిమ్ జాకెట్ ధరించింది. నిండు గర్భంతో ఉంది అనుష్క.

అయితే ఇందులో అనుష్క వెంట విరాట్ కనిపించలేదు. కొన్ని రోజుల వరకు విరాట్.. అనుష్క వద్దే ఉన్నాడు. ఆమెతో ప్రత్యేకమైన ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయించాడు. కానీ ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నాడు.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?