అనుష్క శర్మ బర్త్ డే.. వైరల్‌ అవుతోన్న భర్త విరాట్‌ కోహ్లీతో ఉన్న రేర్‌ రొమాంటిక్‌ పిక్స్

First Published May 1, 2021, 10:21 AM IST

అనుష్క శర్మ నేడు(మే 1)న తన 33వ బర్త్ డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి హాట్‌ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఫోటోలకంటే భర్త, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో ఉన్న రొమాంటిక్‌ ఫోటోలే ఎక్కువగా వైరల్‌ అవుతుండటం విశేషం.