అందాల ఆరబోతలో పీహెచ్‌డీ చేసినట్టుందీ ముద్దుగుమ్మ!
ఎమ్‌టీవీ యాంకర్‌గా సూపర్ పాపులారిటీ సాధించిన అందాల భామ అనూషా దండేకర్. వీజే అనూషాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. గాయనిగానూ సత్తా చాటింది.
(Photo Credit: Vj Anusha Instagram)
1982 జనవరి 9న జన్మించి అనూష
(Photo Credit: Vj Anusha Instagram)
ఆఫ్రికాలోని సుడాన్ ప్రాంతంలో జన్మించిన బ్యూటీ
(Photo Credit: Vj Anusha Instagram)
గతంలో పూణేలో ఉన్న అనూష ఫ్యామిలీ ప్రస్తుతం సిడ్నీలో స్థిరపడింది.
(Photo Credit: Vj Anusha Instagram)
2002లో ఎంటీవీ హౌస్ ఆప్ స్టైల్ కార్యక్రమంతో టెలివిజన్ ఎంట్రీ
(Photo Credit: Vj Anusha Instagram)
2003లో ముంబై మ్యాట్నీ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ
(Photo Credit: Vj Anusha Instagram)
రణ్‌విజయ్ సింగ్, కరణ్ కుంద్రాలతో ఎఫైర్స్ నడిపిన హాట్ బ్యూటీ
(Photo Credit: Vj Anusha Instagram)
19 ఏళ్ల వయసులో సిడ్నీ నుంచి యాంకర్ అవ్వాలను ఆశయంతో ముంబై వచ్చిన అనూష
(Photo Credit: Vj Anusha Instagram)
2009లో బెస్ట్ వీజేగా అవార్డు అందుకున్న బ్యూటీ
(Photo Credit: Vj Anusha Instagram)
2010లో ఫెమినా సంస్థ రిలీజ్ చేసిన 50 మంది అత్యుత్తమ మహిళల జాబితాలో స్థానం
(Photo Credit: Vj Anusha Instagram)
2012లో బెటర్ దాన్ యువర్ ఎక్స్ అనే పాటలో గాయనిగా పరిచయం
(Photo Credit: Vj Anusha Instagram)
అనూష పేరెంట్స్ సిడ్నీలో నివసిస్తుండగా ఈమె మాత్రం తన చెల్లెల్లతో కలిసి ఇండియాలోనే ఉంటుంది.
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)
(Photo Credit: Vj Anusha Instagram)