షాక్:అనుపమ పరమేశ్వరన్ ఇలా అయ్యిపోయిందేంటి?
మల్లూ బేబీ అనుపమ పరమేశ్వరన్ అందం, అభినయం కలిగిన నటి. అయితే, తెలుగులో ఏవో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆమె కెరీర్ పెద్దగా ఊపందుకోలేదు. స్టార్ హీరోల సినిమాలలో నటించే ఛాన్సులు సరిగా రాలేదు. అప్పుడప్పుడు ఒక్కో సినిమా.. అన్నట్టుగా తెలుగులో ఆమె ప్రస్థానం కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనా వచ్చి ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. సర్లే ఎలాగో ఇంట్లో ఉంటున్నా కదా..స్లిమ్ అయ్యే పోగ్రాం పెట్టుకుంది. అయితే ఇప్పుడు చాలా మంది ఆమె ఫొటోలు చూసి గుర్తు పట్టలేకపోతున్నారు. ఇదేంటి ఇంతలా మారిపోయిందేంటి అంటున్నారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.
125

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కి మంచి క్రేజ్ వుంది. ఇక్కడి యంగ్ హీరోల జోడీగా ఆడిపాడే పాత్రలను చేస్తూ ఆమె మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.

225

అయితే ఇటీవల కాలంలో తెలుగులో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె తమిళ .. మలయాళ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది.

325

ఈ నేపథ్యంలోనే తెలుగు నుంచి ఆమెకి ఒక అవకాశం వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కథ అంతా కూడా ఆమె చుట్టూనే తిరుగుతుందట. ఇది పక్కా లేడీ ఓరియెంటెడ్ మూవీ.

425

ఇది పక్కా లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా హనుమాన్ చౌదరి పరిచయం కానున్నాడు. గతంలో ఆయన రవిబాబు దగ్గర దర్శకత్వ శాఖలో 'అవును' సినిమాకి పనిచేశాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

525

ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీ అంటే సవాల్ అయినా అనుపమ ఈ స్టెప్‌లోనూ సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. పీవీపీ బేనర్‌లో ఈ సినిమా రూపొందనుందట.

625

అందం, అభినయం ఉన్నప్పటికీ కొందరికి సరైన అవకాశాలు రావు. అనుపమ పరమేశ్వరన్ పరిస్థితి కూడా అంతే. 'ప్రేమమ్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ మలయాళ భామ ఈ ఐదేళ్లలోనూ ఐదు సినిమాలు మాత్రమే చేసిందంటే, ఆమెకు ఇక్కడ అవకాశాలు ఏ స్థాయిలో వున్నాయో అర్థం చేసుకోవచ్చు.

725

'లిస్టులో నేనూ వున్నాను..' అన్నట్టుగా అప్పుడప్పుడు ఒక్కో సినిమాలో మెరుస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ నుంచి అనుపమకు మరో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

825

ఈ క్రమంలో తాజాగా ఆమెకు టాలీవుడ్ నుంచి మరో ఆఫర్ వచ్చింది. యంగ్ హీరో నిఖిల్ సరసన ఆమె నటించనుంది. ప్రస్తుతం నిఖిల్ హీరో గా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. '18 పేజెస్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు.

925

బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు లాంఛనంగా మొదలైంది కూడా. ఇక ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం పలువుర్ని పరిశీలించిన తర్వాత అనుపమ పరమేశ్వరన్ ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 9ప్రస్తుతం ఈ విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తారు.

1025

అనుపమ ఇప్పుడు తరచూ సోషల్ మీడియాలో కనిపించడానికి తాపత్రయ పడుతోంది. అలా ఒక లైవ్ లో మాట్లాడుతూ సంప్రదాయ, అలవాట్లు, ఆచార వ్యవహారాల గురించి పెద్ద లెక్చరే ఇచ్చింది.

1125

ఈ తరం, భావితరం కంటే నాటి తరం సంప్రదాయమే మేలని ఒక ఉచిత సలహాను కూడా ఇచ్చేసింది. ఇంతకీ అనుపమ పరమేశ్వరన్ ఏం చేప్పిందంటే.. ఈ తరం యువత జీవన సరళి విభిన్నంగా ఉంది. ఫ్యాషన్ ప్రపంచంలో జీవిస్తున్నాం అంది.

1225

పాత తరం జీవన విధానం గురించి అస్సలు అలోచించడానికే సమయం సరిపోవడం లేదు. మన ముందు తరాల ఆచార వ్యవహారాలను ఆచరించడానికి ఇష్ట పడడం లేదు.

1325

నేను ఆ రకం కాదు. పాత సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను నమ్ముతాను. పెద్దల మాటలకు గౌరవం ఇస్తాను. ప్రజలు ఇలానే జీవించాలని పెద్దలు కొన్ని పద్ధతులను నియమించారు.

1425

ఒక్కో పద్ధతి వెనుక ఒక కారణం ఉంటుంది. దాన్ని నాగరీకం పేరుతో ఈ తరం విస్మరించడం సరైన విధానం కాదు. నవతరం ఆధునిక పోకడలతో సంప్రదాయబద్ధమైన విషయాలను పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. నేను నటి అయిన తరువాత కూడా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు.

1525

సినిమారంగంలోకి రాక ముందు ఎలా ఉండేదాన్నో, ఇప్పుడూ ఇంట్లో అలానే ఉంటున్నాను. నేను రాహు కాలం, అష్టమి, నవమి, మంచి గడియలు వంటి వాటిని నమ్ముతాను.

1625

వాటి గురించి పెద్దలు ఊరికే చెప్పలేదు. వాటిని ఆచరిస్తే సంప్రదాయబద్ధమైన జీవినాన్ని సాగించవచ్చు. నమ్మకాలతోనే జీవితం సాగుతోంది అని అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చింది.

1725

నా యాక్షన్ టాలెంట్ - నా లుక్స్ నచ్చి తెలుగు అభిమానులు నన్ను ఆదరించారు. వారి అభిమానాన్ని మరింతగా పెంచుకోవడానికే నాకొచ్చే కథల పట్ల సెలెక్టీవ్ గా ఉంటున్నా.

1825

నిజంగా నేను నాకు తెలియకుండానే టిపికల్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఏం చేస్తాం చెప్పండి అన్ని అవే వస్తున్నాయి. అలా వచ్చిన రోల్స్ అన్ని నాకు నచ్చేస్తున్నాయి. నిన్నుకోరి తమిళ రీమేక్ తరువాత మళ్లీ ప్రేమమ్ లో చేసినట్లుగా ఓ బబ్లీ క్యారెక్టర్ చేయలనిపిస్తోంది.

1925

సెట్స్ లోకి వచ్చాక కూడా మెచ్చ్యూర్డ్ క్యారెక్టర్ లో నేను ఎలా నటిస్తున్నాను అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను.

2025

తెలుగులో ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తున్నా కాబట్టి టాలీవుడ్ కే నేను ఎక్కువ టైమ్ కేటాయించాలి. ఇక్కడ భాష వల్ల కూడా నాకు పెద్దగా ఇబ్బందేమి లేదు.

Latest Videos