హోమ్లీ ఇమేజ్ ఇక వద్దు, అందాల ఆరబోతకు తెర తీసిన అనుపమ పరమేశ్వరన్

First Published 25, Oct 2020, 8:45 AM

తాజాగా ఇంస్టాగ్రామ్ లో అందాల ఆరబోతకు తెర తీసింది అనుపమ. తన బ్యాక్, తొడలు, అర్మ్స్ ని సెక్సీగా చూపెడుతూ కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతుంది.

అనుపమ పరమేశ్వరన్. తెలుగు చిత్రపరిశ్రమపై తనదైన ముద్ర వేసిన మరొక మలయాళ భామ. అందంతో, అభినయంతో ఆకట్టుకునే ఈ బ్యూటీ.... తెలుగు ప్రేక్షకుల మనస్సులో తనకంటూ పక్కింటి అమ్మాయి లాగ అంటుంది అనే ఒక ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

తాను ఇప్పటివరకు చేసిన సినిమాలు కానివ్వండి, సోషల్ మీడియాలో తాను షేర్ చేసే పిక్స్ అవ్వనివ్వండి, లేదా బయట ఆడియో ఫంక్షన్లకు వచ్చినప్పుడు వస్త్రధారణ అయినా అన్ని కూడా ఇదే పాయింట్ ని నిరూపితం చేస్తాయి.

కానీ ముద్దు గుమ్మ అనుపమ ఈ మధ్య బాగా బరువుతగ్గి దాదాపుగా జీరో సైజు కి వచ్చేసింది. ఈ భామ షాకింగ్ మార్పును చూసిన ఫాన్స్ మరింత సెక్సీగా అనుపమ తయారయ్యింది అని అంటున్నారు. ఇక తాజాగా ఈ అమ్మడు పక్కింటి అమ్మాయిగా తనమీద ఉన్న ముద్రను చెరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

తాజాగా ఇంస్టాగ్రామ్ లో అందాల ఆరబోతకు తెర తీసింది అనుపమ. తన బ్యాక్, తొడలు, అర్మ్స్ ని సెక్సీగా చూపెడుతూ కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతుంది. తన ఉంగరాల జుట్టులో ఉన్నన్ని వంపులను తన శరీర వంపుల్లో ప్రతిబింబించేలా అనుపమ ఈ ఫోటోను పోస్ట్ చేసింది.

ఇక ఫోటో పోస్ట్ చేస్తే ఏదో చేసింది అనుకునే వారము. కానీ దాని పక్కన రాసిన కాప్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నా కాళ్ళు, చేతులు మీకు ఇబ్బందిగా అనిపిస్తే దూరంగా ఉండండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనేసింది.

అంటే ఇక మీదట తాను అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడబోము అని చెప్పకనే చెప్పిందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలు ఆడుకుంటున్నాయి.

loader