చీరకట్టులో అందాలు.. అనుపమ చంపేసిందిగా

First Published 8, Aug 2019, 7:55 PM IST

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. శతమానం భవతి, అ..ఆ లాంటి విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన రాక్షసుడు చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తిరుగులేని నటనతో ఆకట్టుకుంటున్న అనుపమ తన కెరీర్ ని నెక్స్ట్ లెవల్ కు తీసుకునివెళ్లే భారీ విజయం కోసం ఎదురుచూస్తోంది. 

(Courtesy: Instagram)అనుపమ పరమేశ్వరన్ నటన, క్యూట్ లుక్స్ తో మాయ చేస్తోంది. కానీ అందాల ఆరబోతకు మాత్రం ఈ బ్యూటీ దూరం.

(Courtesy: Instagram)గ్లామర్ విషయంలో హద్దులు దాటకుండా ట్రెండీ లుక్స్ తో ఆకట్టుకుంటోంది.

(Courtesy: Instagram)2018 అనుపమకు నిరాశనే మిగిల్చింది. తేజ్ ఐ లవ్ యు, కృష్ణార్జున యుద్ధం, ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే లాంటి చిగట్రాలు నిరాశనే మిగిల్చాయి.

(Courtesy: Instagram)ఇటీవల విడుదలైన రాక్షసుడు చిత్రంలో మంచి నటనతో అనుపమ ఆకట్టుకుంది.

(Courtesy: Instagram)ప్రస్తుతం అనుపమకు తెలుగు, తమిళ భాషల్లో కొన్ని అవకాశాలు వస్తున్నాయి.

(Courtesy: Instagram)అనుపమ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. కొత్తరకం డిజైన్ లో ఉన్న ఎల్లో శారీలో అనుపమ అందంతో అదరగొడుతోంది.

(Courtesy: Instagram)అనుపమ వయ్యారంగా ఫోజులిచ్చిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

(Courtesy: Instagram)అనుపమ పరమేశ్వరన్ ఫోటో గ్యాలరీ

loader