MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ శారీలో అనుపమా అందాల రచ్చ.. ఎదపై టాటూను చూపిస్తూ రెచ్చిపోయిన యంగ్ బ్యూటీ!

బ్లాక్ శారీలో అనుపమా అందాల రచ్చ.. ఎదపై టాటూను చూపిస్తూ రెచ్చిపోయిన యంగ్ బ్యూటీ!

యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anuapama Parameswaran) బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తోంది. ఎదపై టాటూను చూపిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2022, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వరుస ఫొటోషూట్లతో టాలీవుడ్ హీరోయిన్ అనుపమా అందాల విందు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. 
 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అనుపమా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తుంది.  ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా పంచుకుంటోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను విందు చేస్తోంది.  
 

36

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ శారీలో మెరిసింది. ఓ ఈవెంట్ కు వెళ్లిన అనుపమా చీరకట్టులో అందరి చూపును తనపైనే పడేలా చేసింది. ఉంగరాల జుట్టులో.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో పరువాలను ప్రదర్శించింది. ఈసారి మరింత హాట్ గా దర్శనమిచ్చింది.

46

టాప్ గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేసిన ఈ బ్యూటీ.. ఏకంగా ఎదపై వేయించుకున్న టాటూను చూపిస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. యంగ్ బ్యూటీ కవ్వింపు చర్యలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. దీంతో ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

56

టాలీవుడ్ లో వరుస సినిమాలతో అలరిస్తున్న అనుపమా ఒక్కో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటోంది. కేరీర్ ప్రారంభంలో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతమూ అదే తరహాలో సక్సెస్ ను అందుకుంటూ మరింత క్రేజ్ పెంచుకుంటోంది.

66

చివరిగా ‘కార్తీకేయ 2’తో అననుమా సాలిడ్ హిట్ ను అందుకుంది. ఈ క్రేజ్ తో ‘డీజే టిల్లు 2’లో అవకాశం అందుకున్నా.. చివరికి తప్పుకుంది. ప్రస్తుతం 18 పేజెస్ చిత్రంతో అలరించేందుకు సిద్దమవుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nora Fatehi: ఒక్క పెర్ఫార్మెన్స్‌తో టాప్‌లో నోరా ఫతేహి.. గూగుల్‌ను షేక్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ!
Recommended image2
Pawan Kalyan OG2: పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ
Recommended image3
Ananya Nagalla: యోగా డే విన్యాసాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అనన్య నాగళ్ళ.. ఫోటోస్, వీడియోస్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved