MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చీర కట్టులో బన్నీ హీరోయిన్.. నాజూకు అందాలతో కవ్విస్తున్న బ్యూటీ

చీర కట్టులో బన్నీ హీరోయిన్.. నాజూకు అందాలతో కవ్విస్తున్న బ్యూటీ

తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నానికి జోడిగా అను నటించిన మజ్ను చిత్రం విజయం సాధించింది.

1 Min read
Author : pratap reddy
Published : Sep 27 2021, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగులో నటించిన తొలి చిత్రంతోనే హిట్ అందుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నానికి జోడిగా అను నటించిన మజ్ను చిత్రం విజయం సాధించింది. తొలి చిత్రమే విజయం సాధించడం, గ్లామర్ పరంగా యువతని ఆకర్షించడంతో అను ఇమ్మాన్యుయేల్ మరిన్ని అవకాశాలు అందుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. ఎన్నో ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం భారీ అంచనాలతో విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. 

36

ఆ తర్వాత అను.. బన్నీ సరసన నటించిన నా పేరు సూర్య చిత్రం కూడా విజయం సాధించలేదు. దీనితో రెండు భారీ చిత్రాల్లో ఆమెని దురదృష్టమే వెంటాడింది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించి ఉంటే ప్రస్తుతం అను క్రేజ్ వేరుగా ఉండేది. 

46

ఇప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ మంచి అవకాశాలే అందుకుంటోంది. ప్రస్తుతం అను.. అల్లు శిరీష్ కి జోడిగా 'ప్రేమ కాదంట' అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే మహా సముద్రం అనే క్రేజీ మూవీలో కూడా అను నటిస్తున్న సంగతి తెలిసిందే. 

56

గ్లామర్ పరంగా కుర్రాళ్లలో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో కుర్రాళ్లని కనువిందు చేస్తోంది.

 

66

తాజాగా అను ఇమ్మాన్యుయేల్ చీరకట్టులో మెరిసింది. చీరలో ఆమె హొయలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. ఒక మెరుపు తీగలా అందంతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani Festive Looks: పండగకి మెరిసిపోవాలా? కియారా బ్లింగ్ ఐడియాలు అదుర్స్..
Recommended image2
Sumanth: ఏఎన్నార్ నాస్తికుడు.. మరి ఆయన మనవడు సుమంత్ దేవుడిని నమ్ముతాడా?
Recommended image3
Agadha Trailer Review: గూస్‌ బంమ్స్ తెప్పించేలా అగధ ట్రైలర్‌.. ఎంఎస్‌ రాజు కమ్‌ బ్యాక్‌ పక్కా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved